Amavasya Luck Zodiac Signs: ఈరోజు ఆకాశంలో అద్భుతం బ్లాక్ మూన్ ఏర్పడుతుంది అంటారు. ఈ ఏడాది చివరి అమావాస్య కూడా అయితే, రేపటి నుంచి ఈ నాలుగు రాశులకు అన్ని శుభ యోగాలే.. పట్టిందల్లా బంగారం అవుతుంది. దీంతో ఈ వచ్చే ఏడాది కోరుకున్న ఉద్యోగం, పెళ్లి ఖాయం.
Zodiac Change in May 2022: ఈ నెల మే 10 తర్వాత, 4 పెద్ద గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. దీని ప్రత్యక్ష ప్రభావం 5 రాశిచక్ర గుర్తులపై ఉండనుంది. దీని కారణంగా ఆ రాశుల గల వ్యక్తులకు అదృష్టం వరించనుంది.
Venus Transit May 2022: ప్రేమను, సంపదను ఇచ్చే గ్రహం శుక్రుడు. మీరు విలాసవంతమైన జీవితం గడపాలంటే శుక్రుని దయ ఉండాలి. శుక్ర సంచారం వల్ల 3 రాశులవారిపై డబ్బు వర్షం కురవబోతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.