English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Amavasya

Amavasya News

Amavasya Sunday: ఆదివారం.. అమావాస్య.. 66 ఏళ్ల తర్వాత ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్న రాశులు ఇవే.. మీరున్నారా..?
Amavasya Apr 26, 2025, 08:49 PM IST
Amavasya Sunday: ఆదివారం.. అమావాస్య.. 66 ఏళ్ల తర్వాత ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్న రాశులు ఇవే.. మీరున్నారా..?
Amavasya:  సాధారణంగా ప్రతి మాసంలోను రెండు అమావాస్య తిథులు వస్తాయి. ఈ సారి చైత్రమాసం చివరన అంటే.. 27 వ తేదీన అమావాస్య ఏర్పడబోతుంది. ఈ రోజున కొన్ని గ్రహాల అరుదైన కలియకల  వల్ల  వీటి ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది.   
Amavasya: అమావాస్య తర్వాత వెనక్కి వెళ్లిన 'సముద్రం'.. నెలలో మూడుసార్లు దేనికి సంకేతం?
bay of bengal Feb 28, 2025, 09:49 PM IST
Amavasya: అమావాస్య తర్వాత వెనక్కి వెళ్లిన 'సముద్రం'.. నెలలో మూడుసార్లు దేనికి సంకేతం?
Sea Recedes At Uppada: అమావాస్య తర్వాత సముద్రం వెనక్కి వెళ్లడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఒకే నెలలో మూడు సార్లు ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అమావాస్య తర్వాత వెనక్కి వెళ్లడం చూస్తుంటే ఏదో జరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు.
Amavasya: ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం.. రేపటి నుంచి ఈ 4 రాశులకు సువర్ణయోగం..
Amavasya Dec 30, 2024, 05:26 PM IST
Amavasya: ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం.. రేపటి నుంచి ఈ 4 రాశులకు సువర్ణయోగం..
Amavasya Luck Zodiac Signs: ఈరోజు ఆకాశంలో అద్భుతం బ్లాక్‌ మూన్‌ ఏర్పడుతుంది అంటారు. ఈ ఏడాది చివరి అమావాస్య కూడా అయితే, రేపటి నుంచి ఈ నాలుగు రాశులకు అన్ని శుభ యోగాలే.. పట్టిందల్లా బంగారం అవుతుంది. దీంతో ఈ వచ్చే ఏడాది కోరుకున్న ఉద్యోగం, పెళ్లి ఖాయం.   
Somavati Amavasya: శక్తివంతమైన సోమవతి అమావాస్య.. రేపు ఈ ఒక్కపని చేస్తే న్యూ ఇయర్ అంతా మీకు శుభవార్తలే..!
Somavati Amavasya 2024 Dec 29, 2024, 04:16 PM IST
Somavati Amavasya: శక్తివంతమైన సోమవతి అమావాస్య.. రేపు ఈ ఒక్కపని చేస్తే న్యూ ఇయర్ అంతా మీకు శుభవార్తలే..!
somavati Amavasya vrat: ఈ ఏడాది చివరి సోమవారం అంటే డిసెంబరు 30 సోమవతి అమావాస్యను జరుపుకోబోతున్నాం. ఈరోజున కొన్ని నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  
Kartika Amavasya 2024: ఏడాదికి ఒకసారి.. కార్తీక అమావాస్య.. ఈసారి ఇలా చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం!
Kartik Amavasya 2024 Nov 25, 2024, 09:03 AM IST
Kartika Amavasya 2024: ఏడాదికి ఒకసారి.. కార్తీక అమావాస్య.. ఈసారి ఇలా చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం!
Kartika Amavasya 2024: హిందూ సాంప్రదాయంలో కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి.. జీవితంలో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా లాభపడతారు.   
Somvati Amavasya 2023: సోమవతి అమావాస్య 2023.. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
Remedies Feb 20, 2023, 04:38 PM IST
Somvati Amavasya 2023: సోమవతి అమావాస్య 2023.. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
Do These Remedies on Somvati Amavasya, You Will Get Immense Money. సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు పూజలు చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని చెబుతారు.   
Shani Amavasya: ఈ శని అమావాస్య నాడు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయొద్దు.. ఫుల్ డీటేల్స్
Shani Amavasya Jan 20, 2023, 09:04 PM IST
Shani Amavasya: ఈ శని అమావాస్య నాడు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయొద్దు.. ఫుల్ డీటేల్స్
Shani Amavasya January 2023: హిందూ ధర్మం ప్రకారం అమావాస్యపై రకరకాల ప్రచారాలు వాడుకలో ఉన్నాయి. అమావాస్య నాడు పూర్వీకులను పూజించి, శ్రాద్ధ కర్మలు జరిపిస్తే వారి ఆత్మకు శాంతి కలగడంతో పాటు శ్రాద్ధ కర్మలు జరిపిన వారికి కూడా పూర్వీకుల ఆశిస్తులు లభిస్తాయనేది ఒక నమ్మకం. జనవరి 21, 2023 నాడు మాఘ అమావాస్య వచ్చింది.
Shiva puja on Monday: శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా ? చంద్రుడి శాపం పోగొట్టిన శివుడి వరం ఏంటి ?
Lord Shiva Sep 6, 2021, 07:26 AM IST
Shiva puja on Monday: శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా ? చంద్రుడి శాపం పోగొట్టిన శివుడి వరం ఏంటి ?
Why monday is important for lord Shiva ? సోమవారం నాడు శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే (why Lord Shiva is worshiped on Mondays) తప్పకుండా ఆ పూజా ఫలం లభిస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకు కారణం ఏంటి ? ఈ విశ్వాసం వెనుక ఉన్న కథా, కమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Shani Amavasya: చెడు ప్రభావం తగ్గాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే
Shani Amavasya Mar 12, 2021, 01:40 PM IST
Shani Amavasya: చెడు ప్రభావం తగ్గాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే
Ways to Make Shani Dev Happy: ప్రతినెలా కృష్ణపక్షం చివరి రోజు అమావాస్య  వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఇదే విధంగా మార్చి 13న ఈ కృష్ణపక్షం అమావాస్య. దీనిని ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు.

Trending News

  • Saraswati Pushkaralu 2025: రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు.. హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ బస్సులు..
    Saraswati Pushkaralu 2025

    Saraswati Pushkaralu 2025: రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు.. హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ బస్సులు..

  • Boycott Turkey: తుర్కియేకు భారత్‌ వరుస షాకులు.. యూనివర్శిటీతో ఒప్పందాన్ని నిలిపివేసిన జేఎన్‌యూ..
    Boycott Turkey
    Boycott Turkey: తుర్కియేకు భారత్‌ వరుస షాకులు.. యూనివర్శిటీతో ఒప్పందాన్ని నిలిపివేసిన జేఎన్‌యూ..
  • Vemulawada Temple Expension:  వేముల వాడ ఆలయం వివాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ..
    vemulawada
    Vemulawada Temple Expension: వేముల వాడ ఆలయం వివాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ..
  • 500 Note: దేశంలో 500 నోటు రద్దు కానుందా, ఆర్బీఐ చర్యల వెనుక అర్ధమేంటి
    RBI
    500 Note: దేశంలో 500 నోటు రద్దు కానుందా, ఆర్బీఐ చర్యల వెనుక అర్ధమేంటి
  • Guru Transit 2025: దేవతలకు అధిపతి గురు గ్రహం సంచారం.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి డబ్బుల వర్షం కురిపించబోతోంది!
    Guru Transit 2025
    Guru Transit 2025: దేవతలకు అధిపతి గురు గ్రహం సంచారం.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి డబ్బుల వర్షం కురిపించబోతోంది!
  • Dalai Lama Book: దలైలామా జీవితంపై మూడు భాషల్లో పుస్తకం, త్వరలో ఆవిష్కరణ
    Dalai Lama
    Dalai Lama Book: దలైలామా జీవితంపై మూడు భాషల్లో పుస్తకం, త్వరలో ఆవిష్కరణ
  • Bellam Konda Srinivas: హీరో బెల్లంకొండ  శ్రీనివాస్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఏంటంటే..?
    Bellamkonda Srinivas
    Bellam Konda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారణం ఏంటంటే..?
  • Krishna Water: 'కృష్ణా జలాల్లో ఏపీకి 30, తెలంగాణకు 70 శాతం వాటాకు పట్టుబట్టండి'
    Krishna water
    Krishna Water: 'కృష్ణా జలాల్లో ఏపీకి 30, తెలంగాణకు 70 శాతం వాటాకు పట్టుబట్టండి'
  • Heavy Rainfall: ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం
    Andhra Pradesh weather forecast
    Heavy Rainfall: ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం
  • AP Metro Rail: విజయవాడ, విశాఖ మెట్రోకు భారీ డిమాండ్.. క్యూ కట్టిన విదేశీ సంస్థలు
    Metro rail
    AP Metro Rail: విజయవాడ, విశాఖ మెట్రోకు భారీ డిమాండ్.. క్యూ కట్టిన విదేశీ సంస్థలు

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x