KGF Yash గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు

  • Jan 06, 2021, 18:18 PM IST

KGF చిత్రంతో మంచి గుర్తింపు సాధించిన కన్నడ నటుడు యష్. ఈ మూవీతో జాతీయ స్థాయిలో స్టార్ అయ్యాడు. ఈ చిత్రం తరువాత దాని సీక్వెల్‌పై ఎన్నో అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ కూడా ఈ మూవీ కోసం వేచి చూస్తోంది.

1 /7

యష్ అసతు పేరు నవీన్ కుమార్ గౌడ. కన్నడ సినీ పరిశ్రమలో యష్‌ను రాకింగ్ స్టార్ అని కూడా అంటారు.

2 /7

యష్ మధ్యతరగతి కుటుంబలో జన్మించాడు. యష్ తండ్రి ఒక బస్ డ్రైవర్.  

3 /7

మైసూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత వెంటనే సినీమాలో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు.  

4 /7

తొలూత కొన్ని సీరియల్స్‌లో అవకాశం కొట్టేసిన యష్.. తరువాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు.

5 /7

రాకీ, కల్లర సంత, గోకుల వంటి చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు యష్.  

6 /7

కేజీఎఫ్ మూవీతో తిరుగులేని తారగా అవతరించాడు యష్.

7 /7