Ananya Pandey Viral Photos: బర్త్ డే పార్టీలో విచిత్రమైన డ్రస్సులో అనన్యా పాండే.. నెట్టింట ట్రోలింగ్స్!

Ananya Pandey Viral Photos: బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా బాలీవుడ్ ప్రముఖుడు అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలకు వెళ్లింది. అయితే ఆ ఫంక్షన్ లో ఆమె వేసుకున్న డ్రస్సుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 
 

  • Mar 18, 2022, 18:59 PM IST
1 /4

2 /4

3 /4

4 /4