Anasuya Bharadwaj: అనసూయ హాట్ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ లో జబర్ధస్త్ భామ అందాలు చూడతరమా..

Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ఆడియన్స్ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.  టీవీ తెరపై ఎంట్రీ ఇచ్చిన  ఈ భామ ఆపై వెండితెరపై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

1 /6

జబర్దస్త్ భామ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు  పనిలేదు. యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేసింది.

2 /6

కెరీర్‌ మొదట్లో టీవీ న్యూస్  యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్ గా  పాపులర్ అయింది. అంతేకాదు వీలైనపుడల్లా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

3 /6

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అంతేకాదు అక్కడ తెరపై తన యాక్టింగ్ తో ఫిదా చేసి ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా మారింది.

4 /6

అనసూయకు నటిగా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాతో రంగమ్మత్తగా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.  రంగస్థలం తర్వాత పుష్ప సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

5 /6

వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది.

6 /6

ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది అనసూయ. త్వరలో పుష్ప 2 మూవీతో అలరిస్తోంది.  ఈ సినిమా డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయింది.