Anchor Sreemukhi: నడుము అందాలతో శ్రీముఖి కనువిందు.. లేటెస్ట్ ఫొటోలు

Anchor Sreemukhi Latest Pics: అందం.. అభినయం అన్నిటికి మించి తన మాటకారి తనంతో బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నా.. టీవీ షోలను మాత్రం వదట్లేదు బుల్లితెర రాములమ్మ.
 

  • Oct 31, 2022, 20:10 PM IST
1 /5

అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు స్కిన్ షో డోసు పెంచి.. కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది శ్రీముఖి.   

2 /5

తాజాగా బ్లూ డ్రెస్‌లో నడుము అందాలు చూపిస్తూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసుకుంది.  

3 /5

ఆ ఛానెల్.. ఈ ఛానెల్‌ అనే తేడా లేకుండా అన్ని ఛానెళ్లు తనవే అన్నట్లు స్పెషల్ షోస్‌తో రచ్చ చేస్తోంది.  

4 /5

పటాస్ షోతో యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. ఆ తరువాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ క్రేజ్‌ను భారీగా పెంచుకుంది.   

5 /5

ఇక మాత్రం ఖాళీ దొరికినా సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.