Anchor Varshini: పొట్టి నిక్కర్‌లో యాంకర్ వర్షిణి సందడి.. బుల్లితెర భామ పిక్స్‌పై క్రేజీ కామెంట్స్

Anchor Varshini Photoshoot: యాంకర్ వర్షిణి విదేశాల్లో సందడి చేస్తూ.. నెట్టింట రచ్చ చేస్తోంది. ప్రస్తుతం యూఎస్ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తుండగా.. పొట్టి నిక్కర్‌లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.
 

  • Jul 29, 2023, 20:13 PM IST
1 /5

పొట్టి నిక్కర్‌లో బిగ్గరగా నవ్వుతున్న ఫొటోలను పంచుకుంది వర్షిణి. ఈ ఫొటోలపై ఎప్పటికీ ఇలాగే ఉండు అంటూ యాంకర్ రష్మీ కామెంట్ చేసింది.  

2 /5

రీసెంట్‌గా శాకుంతలం మూవీలో చిన్న పాత్రలో మెరిసింది వర్షిణి. సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం కావడంతో ఈ అమ్మడు కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.  

3 /5

హైదరాబాద్‌లో తమిళ కుటుంబంలో జన్మించిన వర్షిణి.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.   

4 /5

మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించిన వర్షిణి.. ఆ తరువాత కానీ నటన వైపు మళ్లింది. చందమామ కథలు మూవీతో తొలిసారిగా వెండితెరపై మెరిసింది.   

5 /5

ఢీ షోలో యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ షోతోనే వర్షిణికి బుల్లితెరపై మంచి క్రేజ్ ఏర్పడింది. జబర్దస్త్ షో ఒక ఎపిసోడ్‌కు యాంకర్‌గా కూడా చేసింది. స్టార్‌లో వచ్చిన కామెడీ స్టార్‌ షోకు కొద్ది రోజులుగా యాంకరింగ్ చేసింది.