Andhra Pradesh: అసెంబ్లీ వద్ద టీడీపీ నిరసన.. సభ నుంచి వాకౌట్

అమరావతి: అసెంబ్లీ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. మొదట అసెంబ్లీకి కాలి నడకన వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా సంకెళ్లు, నల్ల కండువాలతో నిరసన తెలిపారు. 
  • Dec 03, 2020, 12:10 PM IST

TDP Chief N Chandrababu Naidu led a protest march against the AP govt: అమరావతి: అసెంబ్లీ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. మొదట అసెంబ్లీకి కాలి నడకన వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా సంకెళ్లు, నల్ల కండువాలతో నిరసన తెలిపారు. 

1 /4

ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం శాసనసభలో దిశ బిల్లును సవరణ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చకు టీడీపీ సభ్యులు కోరగా.. స్పీకర్ తమ్మినేని సీతారాం అవకాశం ఇవ్వలేదు. దీంతో స్పీకర్‌తో వాగ్వాదానికి దిగిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

2 /4

దీంతోపాటు భూ యాజమాన్యం హక్కుల చట్టం బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. 

3 /4

4 /4