Anupama Parameswaran Pics: గ్లామర్ డోస్ పెంచిన అనుపమ పరమేశ్వరన్.. చీరలో సోకుల విందు!

Heroine Anupama Parameswaran looks Hot in saree. అనుపమ పరమేశ్వరన్ తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. స్లీవ్ లెస్ జాకెట్, వైట్ శారీలో అందాలు ఆరబోశారు. 
 

1 /6

అనుపమ పరమేశ్వరన్ తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. స్లీవ్ లెస్ జాకెట్, వైట్ శారీలో అందాలు ఆరబోశారు. మలయాళీ బ్యూటీ అందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అను పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది.   

3 /6

అఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, తేజ్, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2 వంటి తెలుగు సినిమాల్లో అను నటించారు.   

4 /6

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ 'ప్రేమమ్‌' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చేసింది చిన్న క్యారెక్టర్ అయినా అందరిని ఆకట్టుకున్నారు.   

5 /6

మలయాళ సినిమా 'ప్రేమమ్‌' ద్వారా అనుపమ పరమేశ్వరన్ సినిమా రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆపై 'జేమ్స్ అండ్ అలైస్'లో అవకాశం వచ్చింది.   

6 /6

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న అనుపమ పరమేశ్వరన్ జన్మించారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు.