Christmas: పులివెందులలో క్రిస్మస్ ప్రార్ధనలు, పలు కార్యక్రమాల్లో వైఎస్ జగన్

అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెెందులలో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. స్థానిక సీఎస్ఐ చర్చ్ లో కుటుంబసభ్యులతో క్రిస్మస్ ప్రార్ధనలు జరిపారు వైెఎస్ జగన్.

  • Dec 25, 2020, 15:46 PM IST

 Ys jagan at Christmas: అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెెందులలో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. స్థానిక సీఎస్ఐ చర్చ్ లో కుటుంబసభ్యులతో క్రిస్మస్ ప్రార్ధనలు జరిపారు వైెఎస్ జగన్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ సొంతూరు పులివెందులలో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్ధనల్లో వైఎస్ జగన్ సహా ఆయన సతీమణి, వైఎస్ భారతి, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

1 /1