Indian Banned Movies: బండిట్ క్వీన్ టు కామసూత్ర.. ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాలివే!

Banned Movies in India: ఈ మధ్య కాలంలో రిలీజైన ది కేరళ స్టోరీని పలు రాష్ట్రాలు బ్యాన్ చేస్తున్న క్రమంలో ఇండియాలో ఇప్పటి వరకు బ్యాన్ చేయబడిన సినిమాల లిస్టు ఒకసారి పరిశీలిద్దాం. ఆ సినిమాలు ఏమేంటో చూద్దాం పదండి. 

  • May 09, 2023, 15:45 PM IST
1 /10

ఉర్ఫ్  సినిమాను కూడా ఇండియా వైడ్ గా అప్పట్లో బ్యాన్ చేశారు.   

2 /10

సిన్స్ సినిమాను కూడా ఇండియా వైడ్ గా అప్పట్లో బ్యాన్ చేశారు. 

3 /10

పరంజియా సినిమాను కూడా ఇండియా వైడ్ గా అప్పట్లో బ్యాన్ చేశారు. 

4 /10

పాంచ్ సినిమాను కూడా ఇండియా వైడ్ గా అప్పట్లో బ్యాన్ చేశారు. 

5 /10

కామసూత్ర సినిమాను కూడా ఇండియా వైడ్ గా అప్పట్లో బ్యాన్ చేశారు.   

6 /10

ఇద్దరు ఆడ స్నేహితులు పరిపక్వతతో లైంగిక ప్రత్యర్థులుగా మారిన కధాంశం కావడంతో .  

7 /10

తమ భర్తలచే విడిచిపెట్టబడిన ఇద్దరు స్త్రీలు ఒకరికొకరు ప్రేమలో పడి సాంత్వన పొందిన కధ కావడంతో బ్యాన్ చేశారు. 

8 /10

9 /10

10 /10

బందిపోటు రాణి ఫూలన్ దేవి కధాంశంగా 1994లో విడుదలైన ఈ సినిమాను బ్యాన్ చేశారు.