White Hair To Black Hair Oil: తెల్ల జుట్టుకు వేగంగా చెక్‌ పెట్టే ఆయిల్స్‌ ఇవే! నమ్మట్లేదా?

White Hair To Black Hair Oil: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించడం వల్ల సులభంగా చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా ఈ కింది నూనెలను వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందొచ్చు. 
 

White Hair To Black Hair Oil: చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ నియమాలు పాటించడమేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి పలు చిట్కాలు పాటించడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎలాంటి నూనెలను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /5

హొహొబ నూనెలో ఉండే గుణాలు కూడా సులభంగా తెల్ల జుట్టును తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.   

2 /5

బృంగరాజ్‌తో తయారు చేసిన నూనె కూడా తెల్ల జుట్టుకు ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం తీవ్ర జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

3 /5

ఆలివ్ నూనె కూడా జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.   

4 /5

పూర్వీకులు ఆముదం నూనెను మాత్రమే జుట్టుకు అప్లై చేసేవారు. దీనిని వినియోగించడం వల్ల జుట్టు రాలడం సమస్యలు తగ్గడమేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.

5 /5

తెల్ల జుట్టు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో జుట్టును దృఢంగా చేసే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.