Snowfall: మంచు కురిసే వేళలో..మంచు దుప్పటి పర్చుకున్న కశ్మీర్ అందాలు

శీతాకాలంలో మంచు దుప్పటి కప్పుకున్న జమ్ముకశ్మీర్ అందాలు మరింతగా పెరిగాయి. జమ్ము కశ్మీర్, గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాలైతే తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉన్నాయి. అసలే భూతల స్వర్గం..ఇక మంచు కురుస్తూ అందాల్ని ద్విగుణీకృతం చేసుకుంది. పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది.  మంచు కురిసే వేళలో కశ్మీర్ అందాల ఫోటోలు ఇప్పుడు చూద్దాం..
  • Jan 04, 2021, 17:44 PM IST

Snowfall: శీతాకాలంలో మంచు దుప్పటి కప్పుకున్న జమ్ముకశ్మీర్ అందాలు మరింతగా పెరిగాయి. జమ్ము కశ్మీర్, గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాలైతే తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉన్నాయి. అసలే భూతల స్వర్గం..ఇక మంచు కురుస్తూ అందాల్ని ద్విగుణీకృతం చేసుకుంది. పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది.  మంచు కురిసే వేళలో కశ్మీర్ అందాల ఫోటోలు ఇప్పుడు చూద్దాం..

1 /8

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8