Bigg Boss Vasanthi: శారీలో అందాలు ఒలకబోస్తూ బిగ్ బాస్ బ్యూటీ రచ్చ.. నడుము మడతలతో వాసంతి హాట్ షో

Bigg Boss Vasanthi Photos: బుల్లితెరపై సీరియల్స్‌లో మెప్పించి.. బిగ్ బాస్‌ సీజన్‌-6లో ఎంట్రీ ఇచ్చింది నటి వాసంతి. బిగ్ బాస్ హౌస్‌లో తన అందంతోపాటు మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
 

  • Mar 27, 2023, 21:26 PM IST
1 /5

బిగ్‌ బాస్ బ్యూటీ వాసంతి శారీలో మెరుపులు మెరిపించింది. నడుము అందాలు చూపిస్తూ.. కుర్రకారును అలరిస్తోంది.   

2 /5

వయ్యారంగా నడుము తిప్పుతూ.. చిరునవ్వులు చిందిస్తున్న వాసంతి పిక్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.  

3 /5

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వెండితెరపై అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.   

4 /5

ప్రస్తుతం విశ్వక్ సేన్ మిత్రుడు గీతానంద్ హీరోగా నటిస్తున్న గేమ్ ఆన్ మూవీలో మంచి పాత్ర దక్కినట్లు తెలుస్తోంది.   

5 /5

బిగ్ బాస్ షోలో పద్ధతిగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం గ్లామర్ గేట్లు ఎత్తేసి బోల్డ్ పాత్రలకు కూడా సై అంటోంది.