AP Volunteers Resignation Updates: ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీనామాల విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Volunteers: ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు సర్కారు మరో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే తమ ఉద్యోగాలు ఉంటాయో.. పోతాయో అన్న టెన్షన్ లో ఉన్న వారికి మరో షాక్ ఇచ్చింది.
Andhra pradesh: ఏపీ సచివాలయం, వాలంటీర్ ఉద్యోగులు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
AP Pensions Issue: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజకీయ దుమారం రేపుతున్న పింఛన్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Volunteer Resignations: ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రబావం వాలంటీర్ల ఉద్యోగాలపై పడుతోంది. ఎన్నికల కోడ్ ఉన్నంతవరకూ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది.
Volunteer Service Stopped For Election Code: వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పొందుతున్న ఏపీ ప్రజలకు భారీ షాక్. ఎన్నికల సందర్భంగా ఇకపై ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇకపై చేరవు.
Pensions Distribution: ఏపీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకు నో చెప్పడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Volunteers: ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు సంక్రాంతి కానుక ప్రకటించింది. ఇక నుంచి వాలంటీర్లకు క్యాష్ రివార్డు అందించనుంది. క్యాష్ రివార్డుగా 25 వేల రూపాయలు ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Salary Hike For AP Volunteers: ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు గుడ్‌న్యూస్. సీఎం జగన్ బర్త్ డే కానుకగా రూ.750 జీతం పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తామన్నారు.
Pawan Kalyan vs Volunteers: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. వాలంటీర్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పవన్ కళ్యాణ్ ను ఇరుకునపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్ ను దుమ్మెత్తిపోశారు.
AP Volunteers: ఏపీ వాలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. వాలంటీర్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్‌కు నోటీసులు పంపింది.
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖలు చేశారు. వారాహి రెండవ దఫా యాత్రలో ఈసారి వాలంటీర్లపై వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వివాదాన్ని రాజేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dadi Veerabhadra rao: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదాస్పద ఉత్తర్వులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం పని చేయకుండా అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.