JIO Super Recharge Plan: నెలకు రూ. 240 ఖర్చుతోనే 84 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2GB డేటా

Jio Super Recharge Plan: జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో ఇప్పటివరకు మీరు చాలా రకాల ప్లాన్స్ చూసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ప్లాన్ వేరు. ఒకవేళ మీరు ప్రీపెయిడ్ కస్టమర్ అయినట్టయితే, ప్రతీ నెల రీఛార్జి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నట్లయితే, మీ అవసరాలకు సరైన ప్లాన్ ఈ రీచార్జ్ ప్లాన్. 

  • Mar 27, 2023, 20:31 PM IST

Jio Super Recharge Plan: ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేయడం వల్ల మీరు ప్రతీ నెల రీచార్జ్ చేసే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.

1 /5

రూ. 719 విలువైన జియో రీఛార్జ్ ప్లాన్‌తో రీచార్జ్ చేయడం వల్ల కస్టమర్స్ మొత్తం 84 రోజుల వాలిడిటీని పొందుతారు. అంటే నెల వారీ ఖర్చు రూ. 240 అన్నమాట.

2 /5

84 రోజుల పాటు ప్రతీ రోజూ 2GB హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఇది నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది.

3 /5

రోజూ 2GB డేటా 84 రోజుల పాటు లభిస్తుంది కనుక స్టూడెంట్స్‌కి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆన్‌లైన్ క్లాసెస్ హాజరవొచ్చు. అంతరాయం లేకుండా ఆన్‌లైన్ క్లాసెస్ వీక్షించడంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.

4 /5

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అందరికీ నచ్చేలా సుదీర్ఘమైన వ్యాలిడిటీతో పాటు రోజూ లభించే 2GB డేటా సహాయంతో వీడియోలు వీక్షించడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి ప్రయోజనాలు పొందొచ్చు.

5 /5

Jio Super Recharge Plan: దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రతీ రోడు 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు.    ఇది కూడా చదవండి : Oppo A78 5G Sale Offer: రూ. 22 వేల ఒప్పో A78 5G ఫోన్ కేవలం రూ. 950 కే ఇది కూడా చదవండి : Galaxy F23 5G for Rs 549: జస్ట్ రూ. 549 కే రూ 23999 విలువైన గెలాక్సీ 5G ఫోన్ ఇది కూడా చదవండి : Redmi Note 12: రెడ్‌మి నోట్ 12.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్   స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe  మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK