Divi Vadthya: టైట్ జిమ్ డ్రెస్‌లో దాస్తే దాగని బిగ్‌బాస్ బ్యూటీ దివి అందాల జాతర.. చూసేవాళ్లకు పండగే..

Divi Vadthya:నాగార్జున హోస్ట్ బిగ్‌బాస్ సీజన్ 4లో దివి చేసిన రచ్చను ఎవరు మరిచిపోలేదు. ఈ రియాలిటీ షోతో వచ్చిన పాపులారిటీతో వరుసగా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. రీసెంట్‌గా 'లంబసింగి' మూవీతో పలకరించిన దివి.. తాజాగా జిమ్ డ్రెస్‌లో కనిపించి అభిమానులకు కనువిందు చేసింది. 

1 /5

ఈ మధ్యకాలంలో టీవీ నటీమణులు తమ అందాల చందాలతో హీరోయిన్స్‌కు ఏమి తక్కువ కాదన్నట్టు సోషల్ మీడియాలో తమ హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ రేపుతున్నారు. అందులో దివి వడ్త్యా ఫస్ట్ ఉంటారు.

2 /5

దివి వీలు చిక్కినపుడల్లా..  హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తూనే ఉంటుంది. తన లేలేత అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

3 /5

రీసెంట్‌గా సముద్రపు ఒడ్డున బీచ్‌లో తడిసిన అందాలతో అంగాంగ ప్రదర్శన చేసిన ఈ భామ.. తాజాగా టైట్ జిమ్‌ డ్రస్‌లో కనిపించి అభిమానులకు కన్నుల విందు చేసింది. 

4 /5

దివి ఎప్పటికపుడు సోషల్ మీడియా అకౌంట్‌లో అందాల డోసులు పెంచుకుంటూ పోతుంది. ఆపై వీలైనంత స్కిన్ షో చేస్తుంది.  దీంతో ఈ భామను ఫాలో అయ్యేవారి సంఖ్య అమాంతం పెరిగింది.

5 /5

మోడ‌లింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది యాక్టర్ దివి. ముందుగా లెట్స్ గో, సీన్ నెంబర్ 72 వంటి కొన్ని చిత్రాల్లో నటించిన రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చేసింది.