బాలీవుడ్ బ్యూటీ నిక్కీ తంబోలి అందాల వడ్డింపులో తగ్గేదే లే అంటుంది.
ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
గతంలో ఈ బ్యూటీ తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు', తిప్పారా మీసం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
తొలుత హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ షో లో ఈ భామ పైనల్ కు చేరి రన్నరఫ్ గా నిలిచింది.
కోలీవుడ్ లో 'కాంచన 3' అనే సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్స్ లేకపోవడంతో గ్లామర్ ను ఒలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.