Priyanka Singh Pics : టవల్ చుట్టుకుని కట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ప్రియాంక సింగ్ పిక్స్ వైరల్

Bigg Boss Priyanka Singh Bold ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షోలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక ప్రేమ వ్యవహారం ఎంతగానో వైరల్ అయింది. మానస్ చుట్టూ ప్రియాంక తిరుగుతూ హంగామా చేసింది. టాస్కుల్లో రవి, ప్రియాంక, మానస్ కలిసి తెగ సందడి చేశారు.

  • May 11, 2023, 06:47 AM IST
1 /5

జబర్దస్త్ షోలో ప్రియాంక సింగ్‌ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. లేడీ గెటప్పులు వేస్తూ చివరకు లేడీగా మారిపోయాడు. సర్జరీ చేసుకున్న విషయం హాట్ టాపిక్ అయింది.

2 /5

లేడీగా మారిన తరువాత ప్రియాంక సింగ్ అని పేరు మార్చుకున్నారు. ఆ తరువాత బిగ్ బాస్ షోలో కనిపించింది. బిగ్ బాస్ ఇంట్లో మానస్‌తో ప్రియాంక కాస్త హద్దులు దాటినట్టు అనిపిస్తుంది.

3 /5

మానస్‌తో ప్రియాంక సింగ్ ప్రేమలో పడినట్టుగా కనిపించింది. మానస్ కోసం ఏడుస్తూ ఉండేది. కానీ మానస్ మాత్రం ఎప్పుడూ తన లిమిట్స్‌ను క్రాస్ అవ్వలేదు.

4 /5

బిగ్ బాస్ ఇంటి నుంచి ప్రియాంక బయటకు వచ్చిన తరువాత తనలోని ఇంకో కోణాన్ని చూపించింది. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది.

5 /5

ప్రియాంక సింగ్ తాజాగా టవల్ కట్టుకుని ఎద అందాలను చూపించింది. ప్రియాంక అందాల ఆరబోతకు నెటిజన్లకు చెమటలు పట్టేస్తున్నాయి.