Shehnaaz gill: కైపెక్కిస్తున్న బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ లేటెస్ట్ ఫోటోషూట్

బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ ప్రస్తుతం కెనడాలో ఉంది. పంజాబీ సినిమా షూటింగ్ నిమిత్తం కెనడాకు వెళ్లిన షెహనాజ్ గిల్..అక్కడ్నించి లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న షెహనాజ్ త్వరలో షూటింగ్ లో పాల్గొననుంది. ఇటీవల ఆమె షేర్ చేసిన  కొన్ని ఫోటోలు కతర్నాక్‌గా ఉన్నాయి. అభిమానుల్ని ఫిదా చేస్తున్నాయి.

Shehnaaz gill: బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ ప్రస్తుతం కెనడాలో ఉంది. పంజాబీ సినిమా షూటింగ్ నిమిత్తం కెనడాకు వెళ్లిన షెహనాజ్ గిల్..అక్కడ్నించి లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న షెహనాజ్ త్వరలో షూటింగ్ లో పాల్గొననుంది. ఇటీవల ఆమె షేర్ చేసిన  కొన్ని ఫోటోలు కతర్నాక్‌గా ఉన్నాయి. అభిమానుల్ని ఫిదా చేస్తున్నాయి.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5