Photos: ఐపిఎల్ ప్లేయర్స్ కోసం స్పెషల్ కిట్.. ప్రత్యేక ఏర్పాట్లు..

  • Aug 24, 2020, 10:23 AM IST

 

భారత్ లో కోవిడ్-19 పేషెంట్ల సంఖ్య 30 లక్షలను దాటేసింది. రోజురోజుకూ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఐపిఎల్ ను వాయిదా వేశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుంచి క్రికెట్ అభిమానుల ఫేవరిట్ గేమ్ యూఏఈలో మళ్లీ మొదలు కానుంది. అయిత కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల రక్షణ విషయంలో ఎలాంటి రిస్కు తీసుకోవడం లేదు. వారికి ప్రత్యేక కిట్ లు అందించడంతో పాటు మరెన్నోఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి.

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7