HMPV Virus: చైనాలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కొత్త వైరస్, ఎలా ఉందంటే

చైనాలో  ఇప్పుడు కొత్త వైరస్ ప్రమాదకరంగా మారింది. హెచ్ఎంపీవీ వైరస్ విస్తరిస్తుండటంతో ఇండియా అప్రమత్తమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే సమావేశమైంది. హెచ్ఎంపీవీ వైరస్‌పై ప్రత్యేక నిఘా పెడుతోంది ఐసీఎంఆర్. ఈ క్రమంలో చైనాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం

HMPV Virus in China: చైనాలో  ఇప్పుడు కొత్త వైరస్ ప్రమాదకరంగా మారింది. హెచ్ఎంపీవీ వైరస్ విస్తరిస్తుండటంతో ఇండియా అప్రమత్తమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే సమావేశమైంది. హెచ్ఎంపీవీ వైరస్‌పై ప్రత్యేక నిఘా పెడుతోంది ఐసీఎంఆర్. ఈ క్రమంలో చైనాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం

1 /5

వుహాన్ స్కూళ్లలో 30 మంది చిన్నారులకు వైరస్ చైనాలో కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు కొత్త వైరస్ ఆందోళన కల్గిస్ోతంది. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటానిమోవైరస్. ప్రస్తుతం ఇది వేగంగా వ్యాపిస్తోంది. వుహాన్ స్కూళ్లలో ఇప్పటికే 30 మంది చిన్నారులకు వ్యాధి సంక్రమించింది. ఫలితంగా స్కూళ్లు మూసివేశారు. చైనాలో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది

2 /5

చైనా వివరణ చైనా ప్రభుత్వం అయితే ఈ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది. ఈ వ్యాధితో అంతగా ప్రమాదం లేదంటోంది. చలికాలంలో శ్వాస సంంబంధ వ్యాధులు పెరిగే ప్రమాదమైతే ఉంది. 

3 /5

వుహాన్ స్కూళ్లలో 30 మంది చిన్నారులకు వైరస్ చైనాలో కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు కొత్త వైరస్ ఆందోళన కల్గిస్ోతంది. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటానిమోవైరస్. ప్రస్తుతం ఇది వేగంగా వ్యాపిస్తోంది. వుహాన్ స్కూళ్లలో ఇప్పటికే 30 మంది చిన్నారులకు వ్యాధి సంక్రమించింది. ఫలితంగా స్కూళ్లు మూసివేశారు. చైనాలో ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది

4 /5

హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, లక్షణాలెలా ఉంటాయి హెచ్ఎంపీవీ వైరస్ శ్వాస సంబంధిత వ్యాధి. చాలా సులభంగా వ్యాపిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ టార్గెట్ చేస్తుంది. చిన్నారులు, వృద్ధులపై అధిక ప్రభావం ఉంటుంది. ముక్కు దిబ్బడ, గొంతు గరగర, జ్వరం, దగ్గు, అలసట, తలనొప్పి ప్రధాన లక్షణాలు

5 /5

భారత్ అప్రమత్తం చైనాలో వైరస్ సంక్రమణ, ముప్పుని దృష్టిలో ఉంచుకుని ఇండియా అప్రమత్తమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యవసరంగా సమావేశమైంది. ఐసీఎంఆర్ అయితే ఈ వైరస్ సంక్రమణపై నిఘా పెట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు స్క్రీనింగ్ చేస్తోంది