Sleeplessness impact in Telugu: ప్రాణాంతకమైన డయాబెటిస్, హార్ట్ ఎటాక్, కొలెస్ట్రాల్ ఇలా అన్ని వ్యాధులకు కారణం ఇదే. రోజూ తగినంత నిద్ర లేకపోతే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంటుంది. అందుకే నిద్ర విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి.
Sleeplessness impact: నిద్ర లేకపోతే హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయా, ఎంతసేపు నిద్రపోవాలి