రంగ రంగ వైభవంగా దీపిక- రణ్ వీర్ సింగ్‌ల కళ్యాణం (ఛాయా చిత్ర మాలిక)

Nov 16, 2018, 05:26 PM IST

ఇటలీలోని లేక్ కోమో ప్రాంతంలో దీపికా, రణ్ వీర్ సింగ్‌ల కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది.

1/7

ఎంతోకాలం నుండి ప్రేమించుకుంటూ.. బాలీవుడ్ వార్తల్లో ఎప్పటికప్పుడు పతాకశీర్షికలకు ఎక్కిన దీపిక, రణవీర్‌ల జంట ఎట్టకేలకు ఒక్కటైంది.

2/7

Credit@deepikapadukone/@sabyasachiofficial

కొంకణి, సింధు సంప్రదాయం ప్రకారం వధు,వరులిద్దరూ వివాహం చేసుకున్నారు.

3/7

Credit@deepikapadukone/@sabyasachiofficial

ఈ వివాహం వేడుక కోసం అద్దెకిచ్చిన విల్లా కోసం రోజుకీ రూ.2 కోట్లకు పైగానే వెచ్చించారని వినికిడి.

4/7

Credit@deepikapadukone/@sabyasachiofficial

అతి కొద్దిమంది సన్నిహిత మిత్రులు, బంధువులను మాత్రమే ఈ వివాహ వేడుకకు ఆహ్వానించడం విశేషం.

5/7

Credit@deepikapadukone/@sabyasachiofficial

ఈ వివాహ వేడుక కోసం ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ వధు,వరుల దుస్తులు డిజైన్ చేశారు.

6/7

Credit@deepikapadukone/@sabyasachiofficial

ఇటలీలోని లేక్ కోమో ప్రాంతంలో దీపికా, రణ్ వీర్ సింగ్‌ల కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది.

7/7

Credit@deepikapadukone/@sabyasachiofficial

దీపికా పదుకొనే - రణ్ వీర్ సింగ్‌ల కళ్యాణం సందర్భంగా అమూల్ బ్రాండ్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది.