Teja Sajja about Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో.. రన్వీర్ సింగ్ గొడవపడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ప్రశాంత వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా హీరో తేజ పై రన్వీర్ ప్రశంసలు కురిపించడంతో కొత్త అనుమానాలు పెద్దమవుతున్నాయి..
Deepika Padukone Bought Luxury Apartment: సినిమాపరంగా.. వ్యక్తిగత జీవితపరంగా అన్ని కలిసి రావడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భవనం విలువ రూ.17.8 కోట్లు అని సమాచారం.
Deepika Padukone Baby: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే ప్రస్తుతం మేటర్నిటీ లీవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2025 మార్చ్ వరకు దీపికా పడుకొనే సినిమాలకు ఈ దూరంగా ఉండబోతున్నారు. తాజాగా ఇప్పుడు రణ్వీర్ సింగ్ దీపికా పడుకొనేలా మొదటి బిడ్డ ఎప్పుడు పుడుతుంది అనే విషయం మీద ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Deepika Padukone To Welcome Baby in New House : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొనే షారుక్ ఖాన్ ఇంటి పక్కన దాదాపు రూ.100 కోట్ల ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఇంటికి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ జంట వచ్చే నెలలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు.
Prasanth Varma - Ranveer Singh: హను మ్యాన్ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత.. ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లో.. ఒక సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది అనుకున్న సమయంలో.. సినిమాలో హీరోగా నటించాల్సిన రన్వీర్ సింగ్ సినిమా.. నుంచి తప్పుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు.. ప్రశాంత్ వర్మ పెట్టిన ట్వీట్ రన్వీర్ సింగ్ గురించి ఏనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
Kalki: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులతో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డుల దుమ్ము దులుపుతుంది. ముఖ్యంగా నార్త్ ఏరియాలో ఈ సినిమా దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన రణ్వీర్ సింగ్.. తన భార్య దీపికా నటనపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.
DSP- Ranveer Singh Dance Video: పుష్ప సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ పాటకు దేవిశ్రీప్రసాద్.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ వేసిన స్టెప్పులు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Shankar Daughter Wedding Reception: దక్షిణాది సినీ రంగంలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులతో తనదైన శైలిలో మెప్పించిన దర్శకుడు శంకర్. తాజాగా ఈయన పెద్ద కుమార్తె వివాహాం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రణబీర్ సింగ్ చేసిన డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hanu Man Director Prashanth Varma: హనుమాన్ ఈ పేరే ఒక బ్రాండ్. సూపర్ హీరోలను మించి అసలు సిసలైన కథానాయకుడు. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను అవలీలగా అధిగమించింది. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు ప్యాన్ ఇండియా లెవల్లో మారుమోగిపోయింది. తాజాగా ఈయన ఓ బాలీవుడ్ స్టార్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Deepika Padukone - Ranveer Singh: గత కొన్ని రోజులుగా దీపికా పదుకొణే గర్భవతి ఉన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఈమె బేబి బంప్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా కన్ఫామ్ చేసారు.
Don 3: అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన డాన్ మూవీ అప్పట్లో పెద్ద సంచలనం. సలీమ్ జావెద్ కథ అందించిన ఈ సినిమాను చంద్ర బారోత్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. ఇక హిందీలో షారుఖ్ ఈ సినిమాను అదే టైటిల్ 'డాన్'పేరుతో రీమేక్ చేయడమే కాదు..దానికి సీక్వెల్‌గా 'డాన్ 2' మూవీ చేసాడు. ఇపుడీ ఫ్రాంఛైజీలో రణ్వీర్ సింగ్ హీరోగా మూడో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ భామను హీరోయిన్గా తీసుకున్నారు.
SSMB29: బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి సినిమాలకు మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ తో రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ప్రాజెక్టుతో బిజీగా ఉన్న రాజమౌళి ఆ సినిమాలో నాగార్జునతో తో పాటు ఒక బాలీవుడ్ హీరో తీసుకోబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Bollywood: రణ్వీర్ సింగ్ నయా మూవీ 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని'. కరణ్ జోహర్ తెరకెక్కించిన ఈ మూవీలో ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
బాలీవుడ్ లో డాన్ సీక్వెల్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. 1970 డాన్ సినిమాలో అభితాబ్ నటించగా.. తరువాత డాన్ సీక్వెల్ లో షారుఖ్ నటించాడు. అయితే ఫరాన్ అక్తర్ మాత్రం ఇపుడు వచ్చే డాన్ రణవీర్ సింగ్ ని ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంతో బాలీవుడ్ లో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Actor Ranveer Singh pips Cricketer Virat Kohli: భారత దేశంలోని మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోల్పోయినట్లు తెలుస్తోంది.
Cirkus Movie Day 1 Collections రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డేల కాంబినేషన్లో వచ్చిన సర్కస్ సినిమా బాలీవుడ్ అపజయాల పరంపరను కొనసాగించింది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అది కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది.
Ram Charan for Velpari Project: రామ్ చరణ్ ను తాను వేల్పరి నవలను ఆధారంగా చేసుకుని చేసే మూవీలో కూడా తీసుకునేందుకు శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.