Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన

Disha Patani Latest Outfit దిశా పటానీ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది.

  • Jan 22, 2023, 08:21 AM IST
1 /5

దిశా పటాని ఇప్పుడు నేషనల్ ఇమేజ్ ఉన్న హీరోయిన్. పాన్ ఇండియన్ సినిమాలు చేయకపోయినా ఇటు సౌత్, అటు నార్త్‌లో ఈమె బాగానే ఫేమస్.

2 /5

టైగర్ ష్రాఫ్‌తో రిలేషన్‌తో దిశా పటాని ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. అతనితో కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు సాధించాయి.

3 /5

తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా లోఫర్‌తో దిశా పటానికి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. ఇంత వరకు మళ్లీ తెలుగులో నటించలేదు.

4 /5

ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో దిశా పటాని సైతం నటిస్తోంది. ఆల్రెడీ దిశా పటానీ ప్రాజెక్ట్ కే సెట్‌లో అడుగు పెట్టి షూటింగ్ కూడా చేసింది.

5 /5

సోషల్ మీడియాలో దిశా పటాని మాత్రం అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తుంటుంది. లో దుస్తుల్లో కనిపించి కవ్విస్తుంటుంది. తాజాగా చెక్కిన శిల్పంలా తన ఒంపుసొంపులను ప్రదర్శించింది.