Diwali 2024: అదిరిపోయే శుభ వార్త.. 9 రూ. లకే టపాసుల ప్రమాదం నుంచి బీమా .. కవరేజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్..

phonepe crackers insureance: ఫోన్ పే సంస్థ కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీపావళి నేపథ్యంలో ఇది మాత్రం ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

1 /8

సాధారణంగా దీపావళి అంటేనే టపాకాయల్ని కాల్చి మరీ పండగ చేసుకుంటారు. ఈరోజు భారీ ఎత్తున దేశమంతా క్రాకర్స్ కాలుస్తుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా రంగు రంగుల క్రాకర్స్ కాలుస్తుంటారు.  

2 /8

అయితే.. కొన్నిసార్లు దీపావళి వేడుకలు జరుపుకునే పెద్ద క్రాకర్స్ పేలుస్తుంటారు. కొన్ని రాష్ట్రాలలో టపాకాయల్ని కాల్చడం మాత్రం నిశేధించారు. అక్కడ క్రాకర్స్ కు బదులుగా శబ్దతీవ్రత తక్కువగా ఉండే టపాసుల్ని ఉపయోగిస్తుంటారు.

3 /8

కొన్నిసార్లు టపాసులు పేల్చేటప్పుడు అనుకొని ఘటనలు చోటు చేసుకుంటాయి. సాధారణంగా పెద్దలు పక్కనే ఉండి, పిల్లలతో టపాసులను పేల్చేలా చూస్తారు.

4 /8

కానీ కొన్నిసార్లు క్రాకర్స్ చేతిలో బ్లాస్ట్ అవ్వడం  లేదా క్రాకర్స్ పేలుడుకు గురై నిప్పురవ్వలు కళ్లలో లేదా శరీరంపై పడటం జరుగుతుంటాయి.దీని వల్ల ఆ భాగాలు కాలిపోయి దెబ్బతింటాయి.

5 /8

 ఈ నేపథ్యంలో ఫోన్ పే ఈసారి మాత్రం సూపర్ ప్లాన్ తీసుకొచ్చిందని చెప్పుకొవచ్చు. కేవలం 9 రూపాయలతో.. క్రాకర్స్ నుంచి సెఫ్టీని పొందే ఒక పాలీసీని తీసుకొచ్చింది. ఇది యూజర్ లకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని ఫోన్ పే పేర్కొంది.

6 /8

ఈ 9 రూపాయలు చెల్లించిన వారికి అక్టోబరు 25 నుంచి పదిరోజుల పాటు ఆ బీమా కవరేజ్ వర్తిస్తుందని చెప్పుకొవచ్చు. ఈ బీమా కింద.. యూజర్ తో పాటు, భార్య, పిల్లలు సహా నలుగురు వ్యక్తులకు కూడా దీన్ని వర్తింపు చేస్తారు.  

7 /8

ఒక వేళ అక్టోబర్ తర్వాత ఈ పాలసీని కొంటే.. అప్పటి నుంచి ఈ బీమా కవరేజ్ ప్రారంభమౌతుంది. దీపావళి నేపథ్యంలో ఈ ఫోన్ పే లో ఇన్సురెన్స్ పాలసీనీ తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. 

8 /8

దీనికోసం యూజర్ లు.. ఫోన్ పేలోని ఇన్సూరెన్స్ సెకన్  లోనికి వెళ్లి.. ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ అని టైప్ చేయాలి. దాన్ని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇచ్చి పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.