Ghmc commissioner amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాట మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
TG Highcourt: తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు.. న్యూస్ పేపర్లలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హైకోర్టు జడ్జి.. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు.. పిల్ గా స్వీకరించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Amrapali: తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం కూడా వరదలతో అతలాకుతలం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
6 IAS Transferes in Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరోసారి బదిలీలను నిర్వహించింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థాన చలనం కల్గించిన రేవంత్ సర్కారు.. మరోసారి ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తు సీఎస్ శాంతికుమారీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
GHMC Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ అపార్ట్ మెంట్ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్లలో చెత్తపేరుకుపోతుందని, సిబ్బంది చెత్తను తీసుకెళ్లడానికి సరిగ్గా రావట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Ghmc Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి తాను ప్రతిరోజు ఫుడ్ డెలివరీ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఇది ఫుడ్ డెలీవరీ వాళ్లకు తన అడ్రస్ చెప్పలేక ఇబ్బందులు పడుతున్నానని మీటింగ్ లో ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
GHMC Commissioner Amrapali: హైదరాబాద్ లో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు నగర వ్యాప్తంగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సర్వే చేపట్టారు. దీనిలో భాగంగా అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది.
Telagnana CMO: అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఇంకా అధికారులపై రేవంత్ రెడ్డి అజమాయిషీ చలాయించడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు మాట వినిపించుకోవడం లేదు. దీంతో ఫైళ్ల క్లియరెన్స్ ఆగిపోయింది. మంత్రుల ఫిర్యాదుతో రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సీఎంఓలో భారీ ప్రక్షాళన చేయనున్నారని సమాచారం.
యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి (Amrapali Kata) కి కీలక పదవి దక్కింది. ఆమ్రపాలి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.