Gold Price Today 04 April 2021: మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరగగా, వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా దిగిరాగా, ఢిల్లీలో వెండి ధర భారీగా పుంజుకుంది.

Gold Rate Update 04 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరగగా, వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా దిగిరాగా, ఢిల్లీలో వెండి ధర భారీగా పుంజుకుంది.

1 /4

Gold Price Today 04 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరగగా, వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా దిగిరాగా, ఢిల్లీలో వెండి ధర భారీగా పుంజుకుంది. Also Read: Changes From April 2021: ఈపీఎఫ్, టీడీఎస్ సహా ఏప్రిల్ 1, 2021 నుంచి మారనున్న అంశాలివే

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర పుంజుకుంది. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.650 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.46,090 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.600 మేర పెరగడంతో ధర రూ.42,250కి చేరింది. Also Read: Prabhas New Car Photos: రెబల్ స్టార్ ప్రభాస్ లగ్జరీ కారు, బాహుబలికి సింహాసనంలా ఉందన్న ఫ్యాన్స్

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా రూ.650 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,440కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.600 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.44,400కి అయింది. Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31తో ముగియనున్న తుది గడువు

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. వెండి ధర రూ.1,400 మేర పెరగడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.65,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.300 మేర తగ్గింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,700కి పతనమైంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook