Gold Price In Hyderabad 25 April 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. పయనించాయి. 1 కేజీ వెండి ధరలు రూ.1,500 మేర భారీగా పుంజుకున్నాయి. 

Gold Rate Update 25 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. పయనించాయి. 1 కేజీ వెండి ధరలు రూ.1,500 మేర భారీగా పుంజుకున్నాయి. 

 

1 /4

Gold Price Today 25 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. పయనించాయి. 1 కేజీ వెండి ధరలు రూ.1,500 మేర భారీగా పుంజుకున్నాయి.  Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో మాత్రమే Cash విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది

2 /4

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. తాజాగా రూ.210 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,660కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,600 అయింది. Also Read: 7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తాజాగా బంగారం ధర రూ.110 మేర తగ్గింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,470కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,250 అయింది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర ఇటీవల రూ.1,400 మేర దిగిరాగా, తాజాగా రూ.200 మేర పతనమైంది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.300 మేర పతనమైంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.74,000కి దిగొచ్చింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook