Gold Price Today In Hyderabad: పుంజుకుంటున్న బంగారం ధరలు.. వెండి ధరలు పైపైకి

బులియన్ మార్కెట్‌లో ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

Gold Price Today In Hyderabad 20th January 2021: బులియన్ మార్కెట్‌లో ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

1 /4

Gold Price Today 20th January 2021: బులియన్ మార్కెట్‌లో ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు(Gold Price Today), వెండి ధరలు పెరిగాయి. నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

2 /4

తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర రూ.180 మేర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.49,800 అయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 అయింది. Also Read: Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ.170 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,150కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.150 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 అయింది. Also Read: EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి 

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.300 మేర పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.65,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర  రూ.700 మేర పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,700కు చేరింది. Also Read: ATM Transactions: ఫిబ్రవరి 1 నుంచి ఆ ట్రాన్సాక్షన్స్ చేయలేరు