Gold Ring: ఈ రాశికి గోల్డెన్‌ లైఫ్ కావాలంటే చేతి వేలుకి బంగారు ఉంగరం ఉండాల్సిందేనట!

Gold Ring for Golden Life: రాశి చక్రాల ప్రకారం లోహాలను ఉపయోగిస్తారు. కొన్ని రాశులకు మంచి జరిగితే మరికొన్ని రాశులకు అశుభం. అయితే కొన్ని రాశులకు గోల్డెన్ లైఫ్ కావాలంటే కచ్చితంగా వాళ్ళు చేతికి వేలికి బంగారు ఉంగరం ఉండాల్సిందేనట. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
 

1 /7

జ్యోతిష్య నిపుణుల సూచనలు తీసుకొని ఏ లోహమైనా వాడాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు బంగారు ఉంగరం ధరిస్తే వాళ్లకు విజయం వరిస్తుంది. అదృష్టం తలుపు తడుతుంది, ఇందులో మీరాశి కూడా ఉందా ఒకసారి చెక్ చేయండి.  

2 /7

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారు ఉంగరం ధరించడం వల్ల పిల్లలకు ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలను గడిస్తారు. అయితే ఏ రాశి గోల్డెన్ రింగ్ ధరించాలో తెలుసుకుందాం.  

3 /7

సింహరాశి వారు బంగారు ఉంగరం ధరించటం ఎంతో మంచిది. వీళ్లు బంగారు ఉంగరం ధరించడం వల్ల శుభప్రదం ఆర్థికంగా కలిగి వస్తుంది. గోల్డెన్‌ రింగ్ వాళ్ళ వేలుకి ధరించడం వల్ల సింహరాశి వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్ల విరుస్తాయి.  

4 /7

కన్యా రాశి వారు బంగారు ఉంగరం ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. కన్యా రాశి వారు లైఫ్ లో అనుకున్నది సాధించాలంటే చేతికి గోల్డ్ రింగ్ ధరించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.  

5 /7

గోల్డ్ రింగ్ ధరించడం వల్ల లైఫ్ బంగారం గా మారిపోయే మరో రాశి తులా రాశి ఈ రాశి వారికి కూడా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ రాశికి శుక్రవారం శుక్రుడు అనుగ్రహం ఉంటుంది కాబట్టి గోల్డ్ కూడా కలిసి వస్తుంది.  

6 /7

మీన రాశి వారు గోల్డెన్ ధరించడంలో అద్భుతాలు చూస్తారు. వీళ్ళు చేతి వేలికి ఉంగరం ధరించటం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అనుకున్నది సాధిస్తారు.  

7 /7

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)