Good News: డిసెంబర్ మొదటి వారంలో పబ్ జీ లాంచ్!

  • Nov 28, 2020, 11:45 AM IST

పబ్ జీ కొత్త సంస్థ బెంగుళూరులో రిజిస్టర్ అయింది. అంటే కొత్త సంస్థ భారత హెడ్ క్వార్టర్ అక్కడే ఉండే అవకాశం ఉంది. అక్కడి పూర్తి ఆపరేషన్స్ నిర్వహిస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 2020లో ఈ యాప్ భారత దేశంలో లాంచ్ అవడానికి సిద్ధం అవుతోంది.

Also Read |  జేమ్స్ బాండ్ కన్నా.. Abhijith, Harika మధ్య బాండ్ ఎక్కువ..ఫ్రెండ్షిప్ అంటే అదేగా..

1 /6

ఈ కొత్త గేమ్ వర్షన్ అనేది రూ.6 కోట్ల ప్రైజ్ పూల్ తో రానుంది. దాంతో పాటు గేమర్స్ కోసం అక్కడ రూ.40 వేల నుంచి రూ.2 లక్షల వరకు జీతాలు ఇవ్వనున్నారని సమాచారం. Also Read | Indian Railways ఉద్యోగుల కోసం కీలక ప్రకటన, ఇక అంతా డిజిటల్ మయం!

2 /6

వీటితో పాటు కొన్ని ప్రత్యేక విభాగాల్లో ప్రత్యేక క్యాష్ ప్రైజులు కూడా ఇచ్చే అవకాశం ఉందట. ఈ కేటగిరీల్లో ఫుట్ ట్రావెల్ డిస్టెన్స్, ప్లేయర్ విత్ మ్యాగ్జిమం నెంబర్ ఆఫ్ హెడ్ షాట్స్ ఇలా వివిధ విభాగాల్లో మంచి ప్రైజులు ఇవ్వనున్నారట.

3 /6

అయితే ప్రైజ్ మనీ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.   

4 /6

త్వరలో ఒక మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలను పబ్ జీ భారత యాజమాన్యం తెలియజేసే అవకాశం ఉంది.Also Read |  Paytm: వ్యాపారస్తులకు పేటీఎం శుభవార్త! కోటి 70 లక్షల మందికి ప్రయోజనం! వివరాలు చదవండి

5 /6

ఇంతకు ముందే కొంత మంది వినియోగదారు కోసం PUBG APK Link ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

6 /6

ఇక గేమర్స్ ప్రకారం సంస్థ వెబ్ సైట్ లో యాప్ డౌన్ లోడ్ లింక్ అందుబాటులో ఉంది అని తెలిపారు. అయితే ఇది పని చేయడం లేదని సమాచారం. Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?