YouTube New Features: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ YouTube తన వినియోగదారుల కోసం అనేక కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. తాజాగా మరో రెండు కొత్త ఫీచర్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
ఐఫోన్, ఐపాడ్లలో బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటంలేదని చాలా మంది వినియోదారులు యాపిల్ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో యాపిల్ కంపెనీ దిగొచ్చి, బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండేందుకు చర్యలు ప్రారంభించింది యాపిల్.బ్యాటరీ సమస్యకు పరిష్కారంగా IOS- 15.4.1 వెర్షన్‌ను యాపిల్ విడుదల చేసింది.
Operating System: ప్రముఖ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థలకు భారత ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి కారణంగా ఉంది.
New Year 2021: వాట్సాప్ వినియోగదారులకు ఇది ప్రధాన వార్త. కొత్త సంవత్సరం వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ ఎన్నో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వరల్డ్ ఫేవరిట్ మెసేజింగ్ యాప్‌ను వినియోగించే వారు ఒక న్యూ అప్డేట్స్ను త్వరలో ఎంజాయ్ చేయనున్నారు.
పబ్ జీ కొత్త సంస్థ బెంగుళూరులో రిజిస్టర్ అయింది. అంటే కొత్త సంస్థ భారత హెడ్ క్వార్టర్ అక్కడే ఉండే అవకాశం ఉంది. అక్కడి పూర్తి ఆపరేషన్స్ నిర్వహిస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 2020లో ఈ యాప్ భారత దేశంలో లాంచ్ అవడానికి సిద్ధం అవుతోంది.
PUBG To Launch in India | భారత దేశంలో పబ్ జీ త్వరలో తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. ఈ విషయం తెలియగానే గేమ్ లవర్స్ సంతోషం తారాస్థాయికి చేరుకుంది.
WhatsApp Always Mute | ఫేస్ బుక్ ( Facebook) నిర్వహణలో వాట్సాప్ నిత్యం కొత్త అప్డేట్స్ తో యూజర్లకు మరింత సౌకర్యవంతమైన మెసేజింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.