Bengaluru angry women: బెంగళూరుకు చెందిన ఒక మహిళ ఏకంగా ఒక డాక్టర్ కు వాట్సాప్ లో మెస్సెజ్ చేసి తన అత్తను ఏవిధంగా చంపాలో అడిగింది. దీంతో ఆయన ఖంగుతిన్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
Staff Scared After Enters Snake Into Hair Saloon: కర్ణాటక రాజధాని బెంగళూరులో పాములు బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణం వేడిగా తయారవడంతో ఉక్కపోతకు భరించలేక పాములు జనజీవనంలోకి వస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఉన్న హెయిర్ సెలూన్‌లోకి పాము దూసుకురావడంతో ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
Snake Sightings Increased In Bengaluru: బెంగళూరు నగరంలో పాములు భయపెట్టించేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాములు బయటకు వస్తున్నాయి. దీంతో పాముల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులకు పాముల ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి.
BMRCL Reduced Up To 30 Percent On New Fare Hike: మెట్రో ప్రయాణికులకు భారీ శుభవార్త. మెట్రో ధరలను 30 శాతం మేర తగ్గిస్తూ మెట్రో రైలు సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో మెట్రో ప్రయాణికులకు కొంత భారం తగ్గనుంది. అయితే పెంచిన 50 శాతంలో 30 శాతం తగ్గించగా.. 20 శాతం ధరలు అమల్లోకి రానున్నాయి.
Rahul Dravid Escaped From Major Accident At Bengaluru: భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కారు ప్రమాదానికి గురయ్యింది. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగింది? ఎక్కడ జరిగిందనే వివరాలు ఇలా ఉన్నాయి.
Techie Falls Victim To 11 Crore Cyber Fraud: ఒకడు ఎదుగుతుంటే వాడిని తొక్కేద్దామనే నైజం మానవుడి నైజంగా మారింది. ఇదే తీరున ఒక సైబర్ క్రైమ్ జరిగింది. స్టాక్స్‌లో ఊహించని లాభం కురవడంతో ప్రత్యర్థులు కన్నేసి వారిని నట్టేటా మోసం చేశారు.
Siddaramaiah ED attaches Rs 300 Crore Assets: కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది. అతడికి సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడం సంచలనం రేపింది. దీంతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Kannada Actress Ramya: కన్నడ నటి రమ్య తాజాగా కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేకుండా మూవీలో తన వీడియోను వాడుకున్నట్లు రమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు .ఈ మూవీలోని తన పర్మిషన్ లేకుండా పెట్టిన వీడియోలను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.
Obscene Dance: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అశ్లీల నృత్యాలు చేసిన ఘటన కోనసీమ జిల్లాలో హల్‌చల్ చేస్తోంది. మండపేట పట్టణంలోని ఓ లేఔట్ లో రేవు పార్టీ జరిగినట్టుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
Drunk girl video: రోడ్డు మీద యువతి తప్పతాగి హల్ చల్ చేసింది. ఆమెను తీసుకెళ్లేందుకు బాయ్ ఫ్రెండ్ కూడా చాలా కష్టపడాల్సి వచ్చినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Vijay Mallya Kingfisher Towers Pent House Inside Photos Viral: భారత పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆయన అనూహ్యంగా అనుకోని పరిణామాలతో దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే భారతదేశంలో ఉన్న అతడి ఇల్లు ఇంకా భద్రంగా ఉంది. ఆ ఇంటిని చూస్తే భూలోక స్వర్గమే అని అనక మానరు. అతడి ఇంటి ఫొటోలు ఇలా ఉన్నాయి.
TP Gopalan Nambiar: ప్రతి ఇంట్లోనూ టెలివిజన్ ద్వారా పరిచితమైన బిపిఎల్ ఎలక్ట్రానిక్స్ అధినేత టీపీ గోపాలన్ నంబియార్ నేడు కన్నుమూశారు. 94 సంవత్సరాల నంబియార్ భారత దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి పితామహుడుగా పేర్కొంటారు. ఆయన లేని లోటు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం సంతాపం తెలియజేశారు.
Leopard attack on Safaribus: బన్నెర్ ఘాట్ లో టూరిస్టు బస్సులో నుంచి చిరుతను చూస్తున్నారు. ఇంతలో అది ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bengaluru woman sleeping goes viral: బెంగళూరు చెందిన ఒక యువతి కేవలం నిద్రపోవడం ద్వారా కలలో కూడా అనుకొని డబ్బుల్ని గెల్చుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bengaluru real estate: బెంగుళూరు రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా సుమధుర లాజిస్టిక్స్ పార్క్ లో ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ NX లాజిస్టిక్స్ 1.8 లక్షల వేర్ హౌసింగ్ స్థలాన్ని 9 ఏళ్ల పాటు లేదు. ఈ ఒప్పందం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Bengaluru ola auto driver: బెంగళూరు ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతి పట్ల పైశాచీకంగా ప్రవర్తించాడు. తన రైడ్ క్యాన్షిల్ చేసినందుకు కోపంతో ఊగిపొయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bengaluru Ambulance Accident: కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్‌లు రహదారులపై అత్యంత వేగంగా దూసుకెళ్తుంటాయి. అలా వెళ్తున్న ఓ అంబులెన్స్ ప్రమాదానికి కారణమైంది.
Woman Customer Finds Hidden Camera In Dust Bin: మహిళలకు కాఫీ షాప్ల్లోనూ భద్రత లేదు. కాఫీ తాగడానికి వెళ్లిన కాఫీ షాప్‌లో ఓ యువకుడు బాత్రూమ్లో కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.