English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Indiramma Housing Scheme

Indiramma Housing Scheme

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. నిబంధనలు సడలించిన ప్రభుత్వం..!
Indiramma Housing Updates Nov 12, 2025, 01:24 PM IST
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. నిబంధనలు సడలించిన ప్రభుత్వం..!
Telangana Govt: రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో.. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే 9 వేల 456 ఇళ్లు మంజూరు చేయగా.. పలు నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Good News for Indiramma Housing Scheme Beneficiaries in Telangana
Good News for Indiramma Housing Scheme Sep 25, 2025, 06:20 PM IST
Good News for Indiramma Housing Scheme: తెలంగాణలోని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్ధిదారులకు శుభవార్త
Good News for Indiramma Housing Scheme: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తెలంగాణలోని ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం.‌. లబ్ధిదారులందరికీ శుభవార్త చెప్పింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ట్విస్ట్.. ఏ క్షణమైనా రద్దుకు ఛాన్స్‌!
Indiramma Indlu Mar 10, 2025, 11:03 PM IST
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ట్విస్ట్.. ఏ క్షణమైనా రద్దుకు ఛాన్స్‌!
Indiramma Indlu Allotment Any Time It Will Be Cancel: పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏ క్షణమైనా ఇందిరమ్మ ఇంటిని రద్దు చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి..
Indiramma Illu Feb 21, 2025, 08:45 AM IST
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి..
Indiramma Illu: తెలంగాణలో పేదల సొంతింటి  కలను ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఈ క్రమంలోనే  ఇందిరమ్మ ఇళ్ల పనులకు సీఎం రేవంత్‌ రెడ్డి  శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశ కింద చేపట్టే పనులను సీఎం  నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ప్రారంభించనున్నారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు.  
Indiramma Housing Scheme 2025: ఇందిరమ్మ ఇళ్లకు ఎలా అప్లై చేయాలి, మీ పేరు ఉందా లేదా
Telangana government Feb 2, 2025, 07:30 PM IST
Indiramma Housing Scheme 2025: ఇందిరమ్మ ఇళ్లకు ఎలా అప్లై చేయాలి, మీ పేరు ఉందా లేదా
Indiramma Housing Scheme 2025: ఇందిరమ్మ గృహ నిర్మాణ పధకం లబ్దిదారులకు కీలకమైన అప్‌డేట్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కల నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పధకమిది. ఈ పథకానికి లబ్దిదారులెవరు, ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు వీరే.. మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
Indiramma Indlu Jan 24, 2025, 09:07 AM IST
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు వీరే.. మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
Indiramma Indlu Beneficiary Status: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు తుది దశ మెరుగు దిద్దుకుంటుంది. ఈ పథకంలో భాగంగా నేరుగా మీ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్‌ కూడా ప్రారంభించింది సర్కార్‌. నేరుగా ఇందులో లబ్ధిదారులు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.  
Indiramma Housing: సొంతింటి కల నెరవేరే సమయం.. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లు ఖాతాల్లోకి రూ.5,00,000..
Indiramma Housing Scheme Dec 6, 2024, 06:46 AM IST
Indiramma Housing: సొంతింటి కల నెరవేరే సమయం.. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లు ఖాతాల్లోకి రూ.5,00,000..
Indiramma Housing Scheme: ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తోంది. నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సొంతింటి కల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పనుంది.  
Indiramma Illu: సొంత ఇళ్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. రూ.5 లక్షలు ఆరోజే మంజూరు చేస్తామని మంత్రి బిగ్‌ అప్డేట్‌..
Indiramma Housing Scheme Nov 2, 2024, 04:27 PM IST
Indiramma Illu: సొంత ఇళ్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. రూ.5 లక్షలు ఆరోజే మంజూరు చేస్తామని మంత్రి బిగ్‌ అప్డేట్‌..
Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఈ పథకంపై ఇటీవల కీలక ప్రకటన చేశారు. సొంత ఇళ్లు ఉన్నవారికి ఆరోజే రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  
Indiramma Illu: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి..
Indiramma Housing Scheme Oct 20, 2024, 06:22 AM IST
Indiramma Illu: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి..
Indiramma Housing Scheme Telangana: తెలంగాణలో నిరుపేదల ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి తెరపడింది. దీపావళి పండుగకు ముందే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ నెల అక్టోబర్‌ 31న దీపావళి పండుగ సందర్భంగా దానికి ముందుగానే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల వీళ్లే.. ఎంపిక ప్రక్రియ ఇలా..
Indiramma Housing Jan 27, 2024, 10:46 AM IST
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల వీళ్లే.. ఎంపిక ప్రక్రియ ఇలా..
Indiramma Housing Scheme: దరఖాస్తుదారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఒక్కో ఇంటికి ఒక్కరినే అర్హులుగా ఎంపిక చేస్తారు.

Trending News

  • Sangareddy: ఏఎస్‌ఐపైకి దూసుకెళ్లిన పోలీసు కారు.. చికిత్స పొందుతూ మృతి! పరారీలో హోంగార్డు..
    Sangareddy Police Accident

    Sangareddy: ఏఎస్‌ఐపైకి దూసుకెళ్లిన పోలీసు కారు.. చికిత్స పొందుతూ మృతి! పరారీలో హోంగార్డు..

  • Singer Mangli: బిగ్ బాస్ కోసమే తనపై  అసత్య ఆరోపణలు.. న్యాయవాది సుబ్బారావుపై సింగర్ మంగ్లీ కీలక వ్యాఖ్యలు..
    Singer Mangli
    Singer Mangli: బిగ్ బాస్ కోసమే తనపై అసత్య ఆరోపణలు.. న్యాయవాది సుబ్బారావుపై సింగర్ మంగ్లీ కీలక వ్యాఖ్యలు..
  • Rohit Sharma Injury: రోహిత్ శర్మ ఔట్ కాకుండానే ఎందుకు వెళ్లిపోయాడు? కోహ్లీ, రోహిత్ ఇద్దరూ మ్యాచ్ ఆడలేదు..ఏం జరిగింది?
    IPL 2026
    Rohit Sharma Injury: రోహిత్ శర్మ ఔట్ కాకుండానే ఎందుకు వెళ్లిపోయాడు? కోహ్లీ, రోహిత్ ఇద్దరూ మ్యాచ్ ఆడలేదు..ఏం జరిగింది?
  • Charlapalli Family suicide: చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్‌లో కొత్త మలుపు.. విజయా రెడ్డి ఘటనలో బైటపడ్డ అసలు  నిజం.!.
    Charlapalli suicide case
    Charlapalli Family suicide: చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్‌లో కొత్త మలుపు.. విజయా రెడ్డి ఘటనలో బైటపడ్డ అసలు నిజం.!.
  • IPL 2026: 19వ ఓవర్‌లో హైడ్రామా.. బ్యాట్‌, హెల్మెట్ విసిరేసి ఢిల్లీ స్టార్ బ్యాటర్ రచ్చరచ్చ.. ఇంతకీ ఏం జరిగిందంటే?
    CSK Vs DC Controversy
    IPL 2026: 19వ ఓవర్‌లో హైడ్రామా.. బ్యాట్‌, హెల్మెట్ విసిరేసి ఢిల్లీ స్టార్ బ్యాటర్ రచ్చరచ్చ.. ఇంతకీ ఏం జరిగిందంటే?
  • Delhi - Dehradun Express Way: ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని..
    delhi dehradun corridor
    Delhi - Dehradun Express Way: ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని..
  • Jamili Elections In AP: ఏపీలో సంవత్సరం ముందే ఎన్నికలు?! వైసీపీ పని ఇక గోవిందా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం!
    Jamili Elections in AP
    Jamili Elections In AP: ఏపీలో సంవత్సరం ముందే ఎన్నికలు?! వైసీపీ పని ఇక గోవిందా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం!
  • Hyderabad Traffic Rules: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. నేటి నుండి ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
    hyderabad traffic rules
    Hyderabad Traffic Rules: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. నేటి నుండి ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
  • Trisha Krishnan: ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు..టెన్షన్ లో విజయ్..?..
    Trisha Krishnan
    Trisha Krishnan: ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు..టెన్షన్ లో విజయ్..?..
  • Jeevan Reddy: చంద్రబాబు  డైరెక్షన్లో రేవంత్ రెడ్డి కుట్రలు.. కాంగ్రెస్ పాలనపై మరోసారి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
    Jeevan Reddy
    Jeevan Reddy: చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి కుట్రలు.. కాంగ్రెస్ పాలనపై మరోసారి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x