Hari Teja: బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో బిగ్‌బాస్ బ్యూటీ హరి తేజ అందాల రచ్చ..

Hari Teja: టీవీ యాక్ట్రెస్ కమ్ నటి హరి తేజ గురించి అందరికీ తెలిసిందే. యాంకర్‌గా.. డాన్సర్‌గా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక అప్పట్లో బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా నల్ల డ్రెస్‌లో హాట్ క్లీవేజ్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

1 /6

హరి తేజ తనదైన ఛార్మింగ్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఈమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

2 /6

కేవలం నటిగానే కాకుండా. యాంకర్‌గా.. డాన్సర్‌గా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఆడియన్స్‌కు దగ్గరైంది.

3 /6

మనసు మమత టీవీ సీరియల్ ద్వారా నటిగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.

4 /6

తెలుగులో వెంకటేష్, త్రిష హీరో, హీరోయిన్లుగా నటించిన 'ఆడవారి అర్ధాలే వేరులే' సినిమాతో వెండితెరకు పరిచయమైంది హరితేజ.

5 /6

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈవెంట్స్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. 

6 /6

సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే ఈమె ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటుంది. ఆ మధ్య ఓ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చి వార్తల్లో నిలిచింది