How to check thyroid : ప్రస్తుతం ఎంతోమందిని థైరాయిడ్ సమస్య బాధపెడుతోంది. ఈ సమస్య నుంచి బయటపడే చెప్పా ఏమిటో చూద్దాం..
ప్రస్తుతం ఎంతో మందిని థైరాయిడ్ సమస్య విపరీతంగా బాధపెడుతోంది..
ముఖ్యంగా ఎందువల్ల బరువు పెరగడం లేదా బరువు తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
మన శరీరంలో అయోడిన్ లోపం కారణంగా.. థైరాయిడ్ సమస్య ఉత్పన్నం అవుతుంది.
కాబట్టి మనం చేయాల్సిందల్లా అయోడిన్ స్థాయిలను తిరిగి నింపగలిగే సెలీనియం ఉన్న ఆహారాన్ని రోజు తీసుకోవడం.
శరీరంలో అయోడిన్ నింపదంలో ఈ సెలీనియం మనకు తోడ్పడుతుంది.
కాదా మనకు సెలీనియం ఎక్కువగా ఉంది ఆహార వాల్నట్స్..
అందుకే వాల్నట్స్.. రోజు ఉదయాన్నే తింటే ఇందులో ముందే సెలీనియం.. థైరాయిడ్ సమస్యను తగ్గించటంలో సహాయపడుతుంది.