Hdfc Bank Recruitment 2025: HDFC నుంచి జాబ్స్‌ నోటిఫికేషన్.. నెలకు రూ.25 వేల జీతం.. ఇదే మంచి ఛాన్స్‌..

Hdfc Bank Recruitment 2025: ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ HDFC నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. అతి త్వరలోనే రిలేషన్‌షిప్‌ మేనెజర్‌ ఉద్యోగ ఖాళీలకు PAN India రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే నోటిఫికేషన్‌లో అన్ని రకాల వివరాలను క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలేంటో? దీనిని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌ పూర్తి వివరాల్లోకి వెళితే.. రిలేషన్షిప్ మేనేజర్స్ అనే విభాగంలో భారతదేశ వ్యాప్తంగా ఈ రిక్రూట్మెంట్‌ను చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏ డిగ్రీ పూర్తి చేసిన వక్తులైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.     

2 /5

అభ్యర్థులకు సంబంధించిన స్కిల్స్‌ వివరాల్లోకి వెళితే.. నోటిఫికేషన్స్‌లో భాగంగా తప్పకుండా కొన్ని స్కిల్స్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా  కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే ఒత్తిడి వాతావరణంలో కూడా పని చేసే సామర్థ్యం కలిగి ఉండాలి.    

3 /5

ఇక ఈ ఖాళీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ సంఖ్యను వెల్లడించలేదు. అలాగే ఈ రిలేషన్షిప్ మేనేజర్స్ విభాగంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. కనీసం 18 సంవత్సరాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు.    

4 /5

ఉద్యోగుల జీతం వివరాల్లోకి వెళితే.. ఎంపికైన అభ్యర్థులు ప్రతి నెల రూ.25 వేల వరకు జీతం అందిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో క్లప్తంగా వెల్లడించారు. అప్లై చేసిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. అంతేకాకుండా వాటిల్లో ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

5 /5

అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. దీనిని సులభంగా అన్లైన్‌ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకోవాలనుకునేవారు జనవరి 24వ తేది వరకే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.