Sbi Specialist Officer Recruitment 2025: నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన తీపి కబురు అందించింది. రూ.85,920 జీతంతో ఉద్యోగాలకు దరఖాస్తు స్వీకరించబోతున్నట్లు తెలిపింది. అయితే, ఈ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Goverment Jobs: సాధారణంగా నిరుద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రైవేటు జాబ్స్ లో సెక్యూరిటీ లేని కారణంగా ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టార్ లో ఏకంగా 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Bank Jobs 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బ్యాంకు ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Recruitment 2025 Recruitment: యూకో బ్యాంక్ నుంచి నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఉద్యోగ అర్హతలను, జీతం వివరాలను క్లుప్తంగా వెల్లడించారు. అయితే మీరు కూడా ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా? పూర్తి దాకా చదవండి..
State Bank Of India Life Insurance Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదో తరగతి ఉత్తీర్ణతతో మంచి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా.? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Hdfc Bank Recruitment 2025: ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ HDFC నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ తెలిపింది. అతి త్వరలోనే రిలేషన్షిప్ మేనెజర్ ఉద్యోగ ఖాళీలకు PAN India రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే నోటిఫికేషన్లో అన్ని రకాల వివరాలను క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలేంటో? దీనిని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.
Andhra Pradesh State Co Operative Bank Ltd Job Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCOB) ఇటీవలే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఏర్పడిన ఖాళీలను ఇప్పుడు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడించింది.