Heart Stroke: గుండె పోటుకు ముందు మనలో కన్పించే ఖచ్చితమైన సింప్టమ్స్ ఇవే..

Heart Attack: ఇటీవల కాలంలో చాలా  మంది తరచుగా గుండెపోటుల బారినపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లు ఉన్నట్లుండి కుప్పకూలీ పడిపోతున్నారు.

  • Oct 20, 2024, 21:53 PM IST
1 /7

ఒకప్పుడు గుండెపోటు అనేది 40 ఏళ్లు దాటిన వాళ్లలో కన్పించేది. కానీ  ఇప్పుడు దానికి భిన్నంగా.. చిన్నారుల్లో కూడా గుండెపోటులు వస్తున్నాయి. అప్పటి వరకు బాగా ఉన్న వాళ్లు సడెన్ గా గుండెపోటుతో చనిపోతున్నారు.  

2 /7

కొంతమంది డ్యాన్స్ లు చేస్తు, జిమ్ లు చేస్తు స్ట్రోక్ లకు గురౌతున్నారు. మరికొందరు ఏదైన ఆఫీసు వర్క్ చేస్తు అలానే కుప్పకూలీపోతున్నారు.

3 /7

వాకింగ్ చేసి వచ్చి ఆయాసంలో కూడా కొంత మంది గుండెపోటుకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో యువత ఇష్టమున్నట్లు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు.

4 /7

తినే టైమ్ లో పడుకొవడం, రాత్రిళ్లు మేల్కొవడం వల్ల జీవ గడియారం పూర్తిగా దెబ్బతిందని చెప్పుకొవచ్చు. అందుకే చాలా మంది గుండెపోటుల బారిన పడుతున్నారు.

5 /7

అయితే..గుండె పోటుకు రావడానికి మందు శరరీంలో కొన్నిమార్పులు సంభవిస్తాయంట. అది గుర్తుపడితే.. మాత్రం స్ట్రోక్ సమస్యల నుంచి బైటపడొచ్చు.

6 /7

చాలా మందికి చెమట వస్తుంది. ఎడమ చెయ్యి తెగ లాగేస్తుంటుంది. ఛాతీమీద ఎడమ భాగంలో నొప్పి వస్తుంది. కళ్లు బైర్లు కమ్ముతుంటాయి. నోట మాట రాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత అలర్ట్ అయి డాక్టర్ దగ్గరకు వెళ్లే స్ట్రోక్ నుంచి బైటపడొచ్చు.

7 /7

అదే విధంగా సమయానికి మంది ఫుడ్ లు, ఫ్రూట్స్ లను తీసుకుంటు ఉండాలి. ఇలా టైమ్ టేబుల్ ను పాటిస్తే ఎలాంటి హెల్త్ కు సంబంధించిన సమస్యలు దరిచేరవు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)