Icon Star Allu Arjun And Sukumar Get Tears: తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టేశారు. పుష్ప 2 ది రూల్ ప్రి రిలీజ్ వేడుక భావోద్వేగానికి వేదికగా మారింది.
Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
Pushpa 2 Wildfire Event: అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన.. వైల్డ్ ఫైర్ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం ఈ వేడుకలో మాట్లాడుతూ సినిమాకి సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన వివాదాస్పద కామెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు.
Huge Response From Tamil Nadu For Pushpa WILDFIRE Event: సినిమా ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రబృందం తమిళనాడులో పర్యటించింది. వైల్డ్‌ఫైర్ ఈవెంట్లో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
Political Heat With Pushpa 2 Kissik Song: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వేసిన ఒకడుగు రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. ప్రస్తుతం పుష్ప 2లోని పాట ద్వారా రాజకీయాలపై బన్నీ స్పందించినట్లు హాట్ టాపిక్‌గా మారింది. కిస్సిక్ పాట రాజకీయంగాను రచ్చ రేపుతోంది.
Pushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్ పాట లీక్ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Devi Sri Prasad Out Of Pushpa 2: పుష్ప సినిమా మొదటి భాగం సాంగ్స్ ఎంతటి విజయం సాధించాయో అందరికీ.. తెలిసిన విషయమే. ఈ సినిమా విజయానికి పాటలు కూడా.. ఒక కారణం అని అప్పట్లో ఎంతో మంది అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు.. ఈ సినిమా రెండో భాగం నుంచి దేవిశ్రీప్రసాద్ ని.. పక్కన పెడతారు అనే వార్త తెగ వైరల్ అవుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Devi Sri Prasad vs Mahesh Babu: సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పై మండిపడుతున్నారు. అసలు తమ హీరోకి.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ విలువ ఇవ్వలేదు అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Devi Sri Prasad Live Show in Hyderabad: దేవిశ్రీప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అద్భుతమైన సంగీతంతో.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీప్రసాద్ పాటలు.. లేకుండా ఎవ్వరి ప్లే లిస్ట్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తొలిసారిగా ఈ రాక్‌స్టార్ హైదరాబాద్ లో లైవ్ షో లో పాల్గొననున్నారు.. ఇందుకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం వైరస్ అవుతున్నాయి..
DSP- Ranveer Singh Dance Video: పుష్ప సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ పాటకు దేవిశ్రీప్రసాద్.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ వేసిన స్టెప్పులు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Ratnam: దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతగానో ఆకట్టుకున్న పాటలు ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు కూడా.. క్యాచీగా ఉండే పదాలు వచ్చే సాంగ్స్ ఇవ్వడంలో ముందుంటారు. అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఇప్పుడు విశాల్ రత్నం కోసం ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ అనే మంచి మాస్ బీట్ ఇచ్చారు దేవీ శ్రీ ప్రసాద్.
Award for Allu Arjun Pushpa: దుబాయిలో ఆకాశాన్ని అంతేగా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్ కి మన తెలుగు సెలబ్రిటీస్ ఎంతోమంది అటెండ్ అయ్యి ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశాడు.
Ustad Bhagat Singh Glimpse పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లింప్స్ రాబోతోందంటూ మేకర్లు అప్డేట్ ఇచ్చారు. దీంతో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చే ఆర్ఆర్ ఎలా ఉంటుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Devi Sri Prasad For Ustaad Bhagat Singh పనవ్ కళ్యాణ్ హరీష్ శంకర్ దేవీ శ్రీ ప్రసాద్ కలిసి చేసిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని మ్యూజిక్, పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటాయి. ఆల్ టైం మ్యూజికల్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది.
Chiranjeevi Breakfast చిరంజీవి ఆదివారం నాడు దేవీ శ్రీ ప్రసాద్‌ను ఇంటికి పిలిపించినట్టున్నాడు. చిరంజీవి ఇలా స్పెషల్‌గా పిలిచి మరీ బ్రేక్ ఫాస్ట్ ఆఫర్ చేసినట్టుగా కనిపిస్తోంది. కారణం ఏంటి? సందర్భం ఏంటి అన్నది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు.
Devi Sri Prasad Marriage Rumors: దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లిపై ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఇంత వరకు అవేవీ నిజం కాలేదు. కానీ ఈ సారి మాత్రం పెళ్లి వార్తలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఈ సారైనా ఈ పెళ్లి వార్తలు నిజం అవుతాయో లేదో చూడాలి.
Namrata Shirodkar Workout Video మహేష్ బాబు ప్రస్తుతం జిమ్‌లోనే గడిపేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబులానే నమ్రత కూడా వర్కౌట్లతో బిజీగా ఉంది. నమ్రత చేస్తోన్న వర్కౌట్ల మీద దేవీ శ్రీ ప్రసాద్, అడివి శేష్ వంటివారు స్పందించారు.
Top Music directors : మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన.. మ్యూజిక్ డైరెక్టర్లు ఒంటబట్టించుకుంటేనే మంచిదని అంటున్నారు, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసేయాలనే ఉద్దేశంతో అనేక సినిమాలు చేస్తూ క్వాలిటీ కంటెంట్ ఇవ్వలేక పోతున్నారని అంటున్నారు.
Kamal Haasan Surprise Gift To Devi Sri Prasad దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఎంతగా ట్రోలింగ్‌కు గురవుతున్నా కూడా పుష్ప పాత్రం డీఎస్పీని ఎక్కడో తీసుకెళ్లి పెట్టింది. పుష్ప పాటలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేశాయి. కమల్ హాసన్‌కి సైతం పుష్ప పాటలు ఎక్కేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.