Talliki Vandanam Scheme: తల్లికి వందనం రూ.15 వేలు పొందాలంటే ఇలా చేయండి

How To Get Talliki Vandanam Scheme Amount: ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి మహిళకు రూ.15 వేలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్గదర్శకాలు తెలుసుకోండి.

1 /6

Talliki Vandanam Scheme: ఈ పథకం ద్వారా 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్‌) వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000 వార్షిక ఆర్థిక సహాయం అందిస్తుంది. 

2 /6

Talliki Vandanam Scheme: ఈ పథకం పొందాలంటే దారిద్య్ర రేఖ దిగువన ఉండాలి. బీపీఎల్‌ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.

3 /6

Talliki Vandanam Scheme: రేషన్ కార్డును ప్రామాణికంగా ఈ పథకం అమలు చేయనున్నారు.

4 /6

Talliki Vandanam Scheme: విద్యార్థులకు వెళ్లే విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75 శాతానికి మించి ఉండాలి.

5 /6

Talliki Vandanam Scheme: ఆధార్‌ కార్డు ధ్రువీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధ్రువీకరణ ఉంటుంది. తల్లులు లేదా పిల్ల సంరక్షకులు కచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అది కూడా అప్‌డేట్‌ అయ్యి ఉండాలి.

6 /6

Talliki Vandanam Scheme: రూ.15 వేల ఆర్థిక సహాయంతోపాటు స్టూడెంట్ కిట్స్ జారీ