Instagram Meta AI: ఇన్‌స్టాలో బ్లూ కలర్ రింగ్ ఏంటి, ఎలా వాడాలో తెలుసా

మెటా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ ఫీచర్ లాంచ్ చేసింది. ఇదే ఫీచర్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇన్‌స్టాలో ఈ ఫీచర్ బ్లూ కలర్ రింగ్‌లా కన్పిస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. వాట్సప్, ఫేస్‌బుక్‌లో కూడా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం

Instagram Meta AI: మెటా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ ఫీచర్ లాంచ్ చేసింది. ఇదే ఫీచర్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇన్‌స్టాలో ఈ ఫీచర్ బ్లూ కలర్ రింగ్‌లా కన్పిస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. వాట్సప్, ఫేస్‌బుక్‌లో కూడా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం

1 /5

ప్రయోజనాలు మెటా ఏఐ ఐకాన్‌పై క్లిక్ చేయగానే ఫోన్‌లో కొత్త ఐకాన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెటా ఏఐతో చాట్ చేయవచ్చు. ఏదైనా సరే అడిగి తెలుసుకోవచ్చు. క్షణాల్లో సమాధానం లభిస్తుంది.

2 /5

ఎలా వినియోగించాలి ఈ ఫీచర్ వినియోగించాలంటే ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి. స్క్రీన్ పై ఎడమవైపుకు స్వైప్ చేసి చాట్ స్క్రీన్‌‌కు వెళ్లాలి. ఆ తరువాత స్క్రీన్‌పై పైన ఉండే సెర్చ్ బార్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ మీకు బ్లూ కలర్ ఐకాన్ కన్పిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి

3 /5

ఈ ఫీచర్ పేరేంటి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ పేరు మెటా ఏఐ.ఈ ఫీచర్ సహాయంతో క్షణాల్లో పశ్నలు అడిగి జవాబు తెలుసుకోవచ్చు. ఏ టాపిక్ గురించైనా సమాచారం అడిగి తెలుసుకోవచ్చు.  ఈ చాట్ బోట్ సహాయంతో కధలు ఇమేజెస్ కూడా చేయవచ్చు

4 /5

చాట్ బోట్ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బోట్ ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ సహాయంతో ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. మాట్లాడవచ్చు. క్రియేటివిటీ పెంచుకునేందుకు వినియోగించవచ్చు. 

5 /5

ఇన్‌స్టాగ్రామ్. యువతలో అత్యధికంగా క్రేజ్ ఉన్న సోషల్ మీడియా వేదిక. ఫోటోలు, వీడియోలు రీల్స్ పోస్ట్ చేసేందుకు అద్బుతమైన వేదిక. దాదాపు ప్రతి దేశంలోనూ ఇన్‌స్టాగ్రామ్ వినియోగిస్తుంటారు