Janhvi Kapoor: హాట్ క్లీవేజ్ షోతో హీట్ పెంచిన జాన్వీ కపూర్.. దేవర భామ బోల్డ్ లుక్ ఓ రేంజ్ లో..

Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లాస్ట్ ఇయర్  జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. హీరోయిన్ గా  ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి. 

1 /7

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో  తెరకెక్కిన ‘దేవర’ చిత్రంతో  టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఇక తొలి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కేవలం స్కిన్ షోకే పరిమితమైంది. రెండో భాగంలో జాన్వీ పాత్రకు మంచి ప్రాముఖ్యత  ఉంటుందా అనేది చూడాలి.  మొత్తంగా సినిమా సక్సెస్ అయినా.. జాన్వీకి పెద్దగా  ఒరిగిందేమి లేదు.

2 /7

జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి అడుగు జాడల్లో  తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు ముమ్మురం చేస్తోంది. ముందుగా ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. త్వరలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో ఇక్కడ జెండా పాతాలని చూస్తోంది.  

3 /7

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు 7 యేడేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ  హీరోయిన్ గా సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే దక్షిణాది  సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిందనేది టాక్.      

4 /7

మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తో చేస్తోన్న దేవర సెకండ్ పార్ట్.. రామ్ చరణ్‌ తో RC 16 చిత్రంతో  టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవాలని చూస్తోంది జాన్వీ కపూర్. 

5 /7

  జాన్వీ కపూర్.. బాలీవుడ్ సినిమా 'ధడక్‌' తో  కథానాయికగా  ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన  సినిమాలు థియేటర్ లో తక్కువ.. ఓటీటీలో ఎక్కువగా విడుదలయ్యాయి.

6 /7

  జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస ఛాన్సులు వస్తున్నాయనే చెప్పాలి. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో 26.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

7 /7

ఇన్నేళ్లలో జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు ముమ్మురం చేసింది.