Janhvi Kapoor: హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల దిమాగ్ ఖరాబ్ చేస్తోన్నజాన్వీ కపూర్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోవడం కష్టమే..

Jahnvi Kapoor:  జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా  సినీ రంగ ప్రవేశం చేసి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాదు తల్లిలా తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

1 /6

జాన్వీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టి దాదాపు ఆరేళ్లు పూర్తి కావొచ్చినా.. కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసింది శ్రీదేవి తనయ.   

2 /6

తొలి సినిమా 'ధడక్‌' చిత్రంతో  సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీకపూర్. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి స‌క్సెస్ అందుకుంది. కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన ఎక్కువ మూవీలు ఓటీటీ వేదిక‌గానే విడుదలయ్యాయి.

3 /6

జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస అవకాశాలు వస్తున్నాయి. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో ఇక్కడ సత్తా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది. 

4 /6

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఫేమ్ తెచ్చుకోవడం పక్కా అని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.  

5 /6

మొత్తంగా తెలుగులో తారక్ తో చేస్తోన్న దేవర రెండు పార్ట్ లతో  పాటు రామ్ చరణ్‌ తో RC 16 సినిమాలతో ఇక్కడ తెలుగులో పాగా వేసే ప్రయత్నం చేస్తోంది.

6 /6

జాన్వీ కపూర్.. మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్, హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రంలో దాదాపు ఆమెనే కథానాయికగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.