Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్‌లో టాప్‌ లెస్‌గా అందాల గేట్లు ఓపెన్ చేసిన జాన్వీ కపూర్..

Jahnvi Kapoor: శ్రీ‌దేవి కూతురుగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ త‌న‌కంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్ర‌స్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవ‌ర మూవీతో సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌బోతుంది. అలాగే రామ్ చరణ్‌ సినిమాలో ప్రధాన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.

1 /6

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తతనం కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది.

2 /6

బాలీవుడ్‌లో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

3 /6

తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బీ టౌన్ సూపర్ స్టార్ అయినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.

4 /6

ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా తెరక్కుతోంది.

5 /6

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేయబోతుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ కపూర్ జాయిన్ కానుంది.

6 /6

ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో ఉంటుంది.