Jasprit Bumrah Wedding Photos: టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా మ్యారేజ్ ఫొటో గ్యాలరీ

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను క్రికెటర్ బుమ్రా వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా బుమ్రా వివాహం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా వివాహ బంధంతో జస్ప్రిత్ బుమ్రా, సంజనా గణేశన్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photos Credit: Twitter)

Jasprit Bumrah Wedding Photos: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను క్రికెటర్ బుమ్రా వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా బుమ్రా వివాహం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా వివాహ బంధంతో జస్ప్రిత్ బుమ్రా, సంజనా గణేశన్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photos Credit: Twitter)

1 /5

Jasprit Bumrah Marriage Photos: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను క్రికెటర్ బుమ్రా వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా బుమ్రా వివాహం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా వివాహ బంధంతో జస్ప్రిత్ బుమ్రా, సంజనా గణేశన్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  (Photos Credit: Twitter) Also Read: Cricketers vs Tv Anchors: టీవీ యాంకర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే

2 /5

కేవ‌లం కొద్ది మంది స్నేహితులు, కుటుంబ స‌భ్యుల సమక్షంలో గోవాలో జస్ప్రిత్ బుమ్రా, స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంజనా గణేశన్ వివాహం ఘనంగా జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం ఇరుకుటంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. Also Read: Google Search: గూగుల్‌లో ఈ విషయాలు అసలు సెర్చ్ చేయవద్దు, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ

3 /5

తన పెళ్లి పనులతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్, వన్డే సిరీస్‌ల నుంచి తనకు విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరాడు జస్ప్రిత్ బుమ్రా. అయితే పెళ్లికి ముందు కొన్ని రోజుల వరకు నటి అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా వివాహం చేసుకుంటారని ప్రచారం జరగడం తెలిసిందే.

4 /5

అయితే పెళ్లి తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (IPL 2021) వరకు బుమ్రా సిద్ధంగా ఉండవచ్చు. ముంబై ఇండియన్స్ కచ్చితంగా బుమ్రా సేవల్ని కోరుకుంటుందని తెలిసిందే. ఐపీఎల్‌లో బుమ్రా లాంటి స్టార్ పేసర్ బుమ్రా అందుబాటులోకి రానున్నాడని ముంబై జట్టు హ్యాపీగా ఉంది. Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ

5 /5

Wedding Photos Jasprit Bumrah : కాగా, స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సంజనా గణేశన్, టీమిండియా పేసర్ పేసర్ బుమ్రాకు ఐపీఎల్ సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. అయితే సంజనా గణేశన్, బుమ్రాగానీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇటీవల వీరి ప్రేమ, పెళ్లి విషయం బయటకొచ్చింది. నేడు బుమ్రా, సంజనా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x