Keerthy Suresh: మా నాన్న చేసిన పనికి షాక్ అయ్యా..!.. పెళ్లి తర్వాత షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తిసురేష్..

Actress keerthy suresh comments: నటి కీర్తిసురేష్ తన పెళ్లి గురించి తాజాగా, ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తండ్రితో రెండు పద్దతులలో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
 

1 /6

కీర్తిసురేష్ ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను నటి గోవాలో పెళ్లి చేసుకుంది ఈ భామ.  

2 /6

అయితే.. ఇటీవల కీర్తిసురేష్ వారి ప్రేమ గురించి అనేక విషయాలు బైటపెట్టింది. 15 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు చెప్పింది.  

3 /6

తనకు పెళ్లికాకున్న ముందు ప్రపోజల్ రింగ్ తొడిగాడని.. పలు మార్లు సీక్రెట్ గా ట్రిప్ లు వేసిన విషయం కూడా చెప్పింది. అయితే.. ఇండస్ట్రీలో మాత్రం కొద్ది మందికే తమ లవ్ గురించి తెలుసని చెప్పింది.

4 /6

ఈ క్రమంలో తాజాగా, కీర్తిసురేష్ తన పెళ్లి గురించి మరో షాకింగ్ నిజం బైటపెట్టింది. కీర్తిసురేష్ పెళ్లి హిందు సంప్రదాయం, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది. అయితే.. క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి, అదే విధంగా... వధువు తండ్రి.. స్టేజీ మీదకు తన కూతుర్ని తీసుకొని రావాలి. దీనిగురించి మహా నటి చాలా భయపడుతు చెప్పిందంట.  

5 /6

కానీ కీర్తిసురేష్ తండ్రి మాత్రం చాలా సింపుల్గా తన కూతురు చెప్పిన దానికి ఓకేచెప్పారంట. దీంతో కీర్తిసురేష్ ఫుల్ హ్యపీగా ఫీల్ అయ్యిందంట. ఈ క్రమంలో ప్రస్తుతం కీర్తిసురేష్ మంగళ సూత్రం గురించి కూడా మాట్లాడింది.  

6 /6

జనవరి నెలలో మంచి మూహూర్తం ఉందని.. అప్పుడు పసుపు తాడును తీసి... బంగారం మంగళసూత్రం వేసుకుంటానని కూడా కీర్తిసురేష్ చెప్పినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం కీర్తిసురేష్ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.