Ketika Sharma: చీరకట్టులో సైతం హాట్ యాంగిల్స్ తో రచ్చ లేపుతున్న కేతిక శర్మ..

Ketika Sharma: కేతిక శర్మ  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. కేతిక తన సినిమాల కంటే   గ్లామర్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా చీరకట్టులో కూడా హాట్ యాంగిల్స్ తో రచ్చ లేపుతోంది ఈ భామ.

1 /5

కేతిక శర్మ కథానాయికగా కెరీర్ మొదలు పెట్టకముందే..  యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో పాపులర్ అయింది.  ఆ తర్వాత త‌న‌ డబ్ స్మాష్‌లతో వీడియోలతో  పాపులర్ అయింది. అలా సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. 

2 /5

కేతిక శ‌ర్మ‌ గతేడాది  పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా అందరి కళ్లు ఈమెపై పడ్డాయి. వరుసగా సినిమాలు చేస్తోన్న కేతికకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

3 /5

కేతిక శర్మ ను తెలుగు ఆడియన్స్  గ్లామర్ డాల్‌గానే యాది పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో  ఇపుడిపుడే తన కంటూ  ప్రత్యేక  ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.

4 /5

ముఖ్యంగా సినిమాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ అందాలను ఆరబోయం కేతిక కు ప్లస్ గా మారింది. అదే మరోవైపు మైనస్ గా మారిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. తాజాగా ఈమె చీరకట్టులో కూడా  ఫోటోషూట్ తో అభిమానులను కేవ్వు కేక పుట్టిస్తోంది.

5 /5

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొని ఆ తర్వాత సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది.